Blaupunkt లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ భారీ Prime Discount ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ భారీ Prime Discount ఆఫర్ అందించింది

Blaupunkt సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి చాలా చవక ధరకు లభిస్తుంది

ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 4,999 ధరకే అందుకోవచ్చు

Blaupunkt లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ భారీ Prime Discount ఆఫర్ అందుకోండి.!

Blaupunkt ఇటీవల ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ భారీ Prime Discount ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ దెబ్బకి ఈ జర్మన్ బ్రాండ్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి చాలా చవక ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆఫర్లు మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్లు ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా అమెజాన్ Prime Discount ఆఫర్?

బ్లౌపంక్ట్ లేటెస్ట్ గా విడుదల చేసిన SBW Chicago 50 సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బెస్ట్ డీల్స్ అందించింది. ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ 53% డిస్కౌంట్ తో రూ. 6,999 ధరతో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, అమెజాన్ ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల భారీ ప్రైమ్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 4,999 ధరకే అందుకోవచ్చు. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించడానికి Buy From Here పై నొక్కండి.

Blaupunkt SBW Chicago 50: ఫీచర్స్

ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ వస్తుంది. ఈ సౌండ్ బార్ రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ స్టాండ్ పై సెట్ చేసుకునే మరియు వాల్ మౌంట్ కోసం కూడా తగిన డిజైన్ కలిగి ఉంటుంది.

Prime Discount offer On Blaupunkt Soundbar

ఈ కొత్త బ్లౌపంక్ట్ సౌండ్ బార్ లో HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ బ్లౌపంక్ట్ EQ Mode తో వస్తుంది మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో హెవీ BASS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది.

Also Read: Vivo T4 5G భారీ 7300 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోంది. !

ఈ సౌండ్ బార్ లేటెస్ట్ గా విడుదలయ్యింది మరియు అమెజాన్ నుంచి 5 స్టార్ రేటింగ్ అందుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ సౌండ్ బార్ ఇద్దరు యూజర్ల రేటింగ్ మరియు ఒక యూజర్ రివ్యూ మాత్రమే అందుకుంది. ఈ సౌండ్ బార్ పై అందించిన డీల్ మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఆధారంగా ఈ డీల్ ను అందించాము. ఈ సౌండ్ బార్ రివ్యూ మేము నిర్వహించలేదని గమనించాలి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile