Amazon Sale ముగిసిన తర్వాత కూడా జబర్దస్త్ Dolby Soundbar ఆఫర్ అందించింది.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నిన్నటితో ముగిసింది

ఈరోజు కూడా బ్రాండెడ్ Dolby Soundbar ని మంచి డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది

Amazon Sale, అదేనండి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నిన్నటితో ముగిసింది. అయితే, అమెజాన్ ఈ సేల్ ముగిసిన తర్వాత కూడా గొప్ప డీల్స్ ఈరోజు కూడా అందించింది. ఈరోజు బ్రాండెడ్ Dolby Soundbar ని మంచి డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఈ సౌండ్ బార్ నిన్నటి సేల్ ఆఫర్ ధరతో మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ రోజు అమెజాన్ నుంచి సేల్ అవుతోంది.

Amazon Sale Dolby Soundbar: ఆఫర్

ఇక ఈ ఆఫర్ విషయానికి వస్తే, ZEBRONICS యొక్క పవర్ ఫుల్ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ Juke bar 9550 Pro పై అమెజాన్ ఈ జబర్దస్త్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు 74% భారీ డిస్కౌంట్ అందించి రూ. 16,999 ఆఫర్ ధరకే ఆఫర్ చేస్తోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ పై BOBCARD 10% బ్యాంక్ డిస్కౌంట్ ను అందించింది. అంటే, BOBCARD ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కొనేవారికి రూ. 1,699 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 15,300 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Also Read: India-Pak Conflict: దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత యాంటీ డ్రోన్ UAS గ్రిడ్.!

ZEBRONICS Dolby Soundbar: ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్‌ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 625 Watts హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.2 సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, 2 శాటిలైట్ స్పీకర్లు మరియు రెండు పవర్ ఫుల్ సబ్ ఉఫర్స్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ వైర్స్ బెడద లేకుండా కంప్లీట్ వైర్లెస్ సెటప్ కలిగి ఉంటుంది మరియు ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని అందిస్తుంది.

ఈ జెబ్రోనిక్స్‌ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ సౌండ్ బార్ HDMI ARC, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :