ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ పైన ఈరోజు అమెజాన్ ఇండియా గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు అందించింది

ఈ సౌండ్ బార్ ఎన్నడూ చూడనంత చవక ధరలో సేల్ అవుతోంది

ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే సూపర్ సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది

ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ పైన ఈరోజు అమెజాన్ ఇండియా గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. అమెజాన్ అందించిన ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ సౌండ్ బార్ ఎన్నడూ చూడనంత చవక ధరలో సేల్ అవుతోంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్టుతో ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే సూపర్ సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్: ఫీచర్స్

జెబ్రోనిక్స్ 5.1 ఛానల్ సౌండ్ బార్ Juke BAR 9500WS PRO పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 80% డిస్కౌంట్ తో రూ. 9,999 రూపాయల ధరలో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.

ZEBRONICS Dolby 5.1 Soundbar deal on flipkart

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,000 రూపాయల SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Ai Plus నుంచి Pulse 2 స్మార్ట్ ఫోన్, పాడ్ మరియు బడ్స్ లాంచ్ అవుతున్నాయి.!

ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ : ఫీచర్స్

ఇది జెబ్రోనిక్స్ యొక్క పవర్ ఫుల్ 5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ 525W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగి ప్రీమియం డిజైన్ కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ కంట్రోల్ రిమోట్ మరియు డీటెయిల్స్ డిస్ప్లే చేసే LED స్క్రీన్ కూడా కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ ఇంటి మొత్తాన్ని సరౌండ్ సౌండ్ తో నింపుతుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI ARC, ఆప్టికల్ ఇన్, AUX, 32GB వరకు రీడబుల్ USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి చాలా చావా ధరలో లభిస్తుంది. రీసెంట్ సేల్ నుంచి కూడా ఈ సౌండ్ బార్ 12 వేల రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అయ్యింది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo