అమేజాన్ హోలీ ఆఫర్లు : బ్లూటూత్ స్పీకర్ల పైన బెస్ట్ డీల్స్
బ్లూటూత్ స్పీకర్లలో టాప్ 5 డీల్స్
ముందుగా అందరికీ 2020 సంవత్సర హోలీ శుభాకాంక్షలు. అంతేకాదు, ఈ హోలీ పండుగ సందర్భంగా మీకు నచ్చిన వారిని ఇంప్రెస్ చెయ్యడానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నవారి కోసం మంచి వార్త కూడా తెచ్చాను. ఈ 2020 హోలీ సందర్భంగా, అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన మంచి డీల్స్ ప్రకటించింది. వాటిలో మంచి డిస్కౌంట్ తో కేవలం బడ్జెట్ ధరలో కొనగల బ్లూటూత్ స్పీకర్లలో టాప్ 5 డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. సంగీతాన్ని ఇష్టపడని వారుండరు, కాబట్టి మీకు ఇష్టమైన వారికీ మీరిచ్చే ఈ గిఫ్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది.
Survey1. Mivi Roam Ultra-Portable
Price : Rs.2,999
ఈ Mivi యొక్క బ్లూటూత్ స్పీకర్ చూడగానే ఆకట్టుకునే విధంగా డిజైన్ చెయ్యబడింది. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉండడం వలన దీన్ని చాలా సులభంగా క్యారీ చెయ్యవచ్చు. చిన్నగా కనిపించినా కూడా 5W స్పీకర్ శక్తితో గొప్ప BASS మరియు పవర్ ఫుల్ సౌండ్ ను అందిస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ కొనడానికి ఆఫర్ Price పైన నొక్కండి.
2. boAt Stone 170
Price : Rs.2,990
ఇది పేరు సూచిన విధంగానే, చాలా గట్టిగా ఉంటుంది మరియు నీటిలో వేసినా కూడా ఎటువంటి నష్టం కలగని విధంగా IPX లెవెల్ 6 ద్రువీకరణతో వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నిరంతరంగా 6 గంటల వరకూ మ్యూజిక్ ని అందిస్తుంది. అంతేకాదు, ముచ్చటైన 6 మంచి కలర్ ఎంపికలతో లభిస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే, ఇది ప్రీమియం HD సౌండ్ తో ఆకట్టుకుంటుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ కొనడానికి ఆఫర్ Price పైన నొక్కండి.
3. boAt Stone 170
Price : Rs.2,799
బోట్ నుండి వచ్చిన ఈ Fire-Boltt Xplode 1500 కూడా చాలా గట్టిగా ఉంటుంది మరియు నీటిలో వేసినా కూడా ఎటువంటి నష్టం కలగని విధంగా IPX లెవెల్ 7 ద్రువీకరణతో వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నిరంతరంగా 8 గంటల వరకూ మ్యూజిక్ ని అందిస్తుంది. సౌండ్ పరంగా, ఇందులో అందించిన 6 స్పీకర్లతో చక్కని 3D సరౌండ్ సౌండ్ ని మీకు అందిస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ కొనడానికి ఆఫర్ Price పైన నొక్కండి.
4. JBL Clip 3
Price : Rs.2,499
JBL బ్రాండ్ నుండి వచ్చిన ఈ అల్ట్రా పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ కనిపించాడని చాలా చిన్నగా ఉన్నా గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది గూగుల్ అసిస్టెంట్ మరియు ఆపిల్ యొక్క సిరి వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. నీటిలో వేసినా కూడా ఎటువంటి నష్టం కలగని విధంగా IPX లెవెల్ 7 ద్రువీకరణతో వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ కొనడానికి ఆఫర్ Price పైన నొక్కండి.
5. JBL Go 2
Price : Rs.2,999
JBL బ్రాండ్ నుండి వచ్చిన ఈ నంబుల్`JBL GO 2 పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ గరిష్టంగా 5 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది నీటిలో వేసినా కూడా ఎటువంటి నష్టం కలగని విధంగా IPX లెవెల్ 7 ద్రువీకరణతో వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ కొనడానికి ఆఫర్ Price పైన నొక్కండి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile