లేటెస్ట్ 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ బిగ్ డీల్ అందుకోండి.!

HIGHLIGHTS

ఈరోజు నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 సేల్ ప్రారంభం అయ్యింది

ఈ అతిపెద్ద సేల్ నుంచి లేటెస్ట్ 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డీల్స్ అందించింది

ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తోంది

ఈరోజు నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 సేల్ ప్రారంభం అయ్యింది. 2026 సమ్మర్ సీజన్ కోసం అమెజాన్ తీసుకొచ్చిన ఈ అతిపెద్ద సేల్ నుంచి లేటెస్ట్ 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ గత నెల ప్రారంభంలో లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తోంది.

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్: ఏమిటి ఈ ఆఫర్?

GoVo రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ GoSurround 1000 Pro పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 23,999 ప్రైస్ తో రిలీజ్ అయ్యింది. అయితే, ఈరోజు మొదలైన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి రూ. 5,000 రూపాయల గొప్ప డిస్కౌంట్ తో రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.

ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను HDFC క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,749 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: BSNL Super Plan: అతి తక్కువ ఖర్చుతో నెలంతా అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

5.2.4 True Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

గోవో ఈ సౌండ్ బార్ ను ఆకట్టుకునే కొత్త డిజైన్ లో అందించింది మరియు ఇది చూడగానే ఆకట్టుకుంటుంది. ఈ గోవో సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 800W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో నాలుగు ఫ్రంట్ స్పీకర్లు మరియు పైన డ్యూయల్ అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన స్టన్నింగ్ బార్ ఉంటుంది. ఈ బార్ తో జతగా వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు గ్రౌండ్ షేకింగ్ బాస్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్ ఉంటాయి.

ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు సెటప్ తో పాటు ప్రీమియం సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అదేమిటంటే, ఇది 5.2.4 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ ప్రీమియం సౌండ్ అందిస్తుందని గోవో తెలిపింది. ఇందులో, ఆప్టికల్, HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ లాంచ్ రేటుతో పోలిస్తే ఈరోజు బెస్ట్ ప్రైస్ తో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :