Amazon Great Summer Sale 2024 టాప్ బెస్ట్ Dolby సౌండ్ బార్ డీల్స్ ఇవిగో.!
Amazon Great Summer Sale 2024 అందరికి అందుబాటులోకి వచ్చింది
ఈ అతి పెద్ద సేల్ నుండి ఈరోజు గొప్ప డీల్ ను కూడా అందించింది
గొప్ప సౌండ్ అందించగల Dolby సౌండ్ బార్ డీల్స్ అమెజాన్ అందించింది
Amazon Great Summer Sale 2024 ఈరోజు అందరికి అందుబాటులోకి వచ్చింది. భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో అమెజాన్ తీసుకు వచ్చిన ఈ అతి పెద్ద సేల్ నుండి ఈరోజు గొప్ప డీల్ ను కూడా అందించింది. ఈ అమెజాన్ సేల్ నుండి గొప్ప సౌండ్ అందించగల Dolby సౌండ్ బార్ ను కొనాలని చూస్తుంటే, మ్యాచ్న్హి ఆఫర్లు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్ నుండి టాప్ బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను.
SurveyAmazon Great Summer Sale 2024
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రోడక్ట్స్ తయారీ బ్రాండ్ Zebronics యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ లను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అయితే, డాల్బీ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో పాటు పవర్ ఫుల్ సౌండ్ అందించగల రెండు సౌండ్ బార్స్ మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి. అందుకే, ఈ అమెజాన్ సేల్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ గురించి చూద్దాం.
ZEBRONICS Zeb-Juke BAR 9450 PRO Dolby 5.1
Sale Offer Price : Rs. 11,997
జీబ్రానిక్స్ బ్రాండ్ సరికొత్తగా అందించిన ఈ సౌండ్ బార్ టోటల్ 525 Watts పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, Optical, BT v5.0 మరియు AUX వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఇది 150 watts సబ్ ఉఫర్, 225 watts సౌండ్ బార్ మరియు 2 శాటిలైట్ స్పీకర్లను 75 watts సౌండ్ తో కలిగి పూర్తి పవర్ ప్యాకేజీగా వస్తుంది. ఇది డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు DOLBY 5.1 సౌండ్ అందిస్తుంది.

ఇక అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు ఈ సౌండ్ బార్ పైన అందించిన ఆఫర్ల విషయానికి వస్తే, ఈ రోజు ఈ సౌండ్ బార్ 71% భారీ డిస్కౌంట్ తో Rs. 11,997 ఆఫర్ ధరకు లభిస్తోంది. ICICI, OneCard మరియు BOB బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Also Read: Amazon గ్రేట్ సమ్మర్ సేల్ నుండి Lava Agni 2 5G పై ధమాకా ఆఫర్.!
Zebronics Juke bar 9550 pro 5.2
Sale Offer Price : Rs. 18,997
పవర్ ఫుల్ సౌండ్ మరియు ఇంటిని సినిమా హల్ గా మార్చగల సత్తాతో జీబ్రానిక్స్ తీసుకు వచ్చిన ఈ లేటెస్ట్ సౌండ్ బార్ గొప్ప ఫీచర్స్ కలిగి వుంది. ఈ సౌండ్ బార్ మొత్తంగా 625 Watts హెవీ సౌండ్ అందిస్తుంది. ఇందులో 125W పవర్ ఫుల్ BASS అందించ గల 2 వైర్లెస్ సబ్ ఉఫర్స్, బార్ లో 75W సౌండ్ గల 3 స్పీకర్లు మరియు రెండు వైర్లెస్ 75W శాటిలైట్ స్పీకర్లతో ఈ సౌండ్ బార్ వస్తుంది. ఇది Dolby Audio సపోర్ట్, Bluetooth v5.3, HDMI ARC, AUX, USB, మరియు Optical కనెక్టివిటీ సపోర్ట్ ఫుల్ ఫ్యాక్ గా వస్తుంది.

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈ సౌండ్ బార్ ఈ రోజు 71% భారీ డిస్కౌంట్ తో Rs. 18,997 ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ని ICICI, OneCard మరియు BOB బ్యాంక్ కార్డ్స్ ఆప్షన్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile