అమెజాన్ బిగ్ డీల్: కేవలం రూ.4,999 ధరకే గేమింగ్ సౌండ్ బార్.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బిగ్ సౌండ్ బార్ అఫర్ ను ప్రకటించింది

గేమింగ్ సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో రూ.4,999 ధరకే అఫర్ చేస్తోంది

ఈ సౌండ్ బార్ పైన 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందే వీలుంది

అమెజాన్ బిగ్ డీల్: కేవలం రూ.4,999 ధరకే గేమింగ్ సౌండ్ బార్.!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బిగ్ సౌండ్ బార్ అఫర్ ను ప్రకటించింది. అమెజాన్ అతిపెద్ద సేల్ నుండి జీబ్రానిక్స్ యొక్క గేమింగ్ సౌండ్ బార్  ను భారీ డిస్కౌంట్ తో రూ.4,999 ధరకే అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పైన 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందే వీలుంది. మరి అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ గేమింగ్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూద్దామా.      

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ZEBRONICS Zeb-Sonic BAR 100 ప్యూర్ గేమింగ్ సౌండ్ బార్ ను 75% భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ యొక్క MRP ధర రూ.19,999 రూపాయలు వుండగా, ఈ సేల్ నుండి రూ.4,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy From Here

ఇక జీబ్రానిక్స్ సౌండ్ ప్రత్యేకతలు మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ మొత్తం 120W RMS సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇందులో, సౌండ్ బార్ లో 2 స్పీకర్లు మరియు ఒక 5.25 ఇంచ్ సబ్ ఉఫర్ స్పీకర్ ఉంటాయి. ఇది మీకు మంచి 5.1 వర్చువల్ 3D సరౌండ్ సౌండ్ అనుభూతిని అందించ గలదు. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ HDMI Arc, Optical ఇన్ పుట్, AUX, బ్లూటూత్ v5.0 మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లను కలిగి వుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ RGB  లైట్స్ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo