అమెజాన్ ఇండియా లేటెస్ట్ సేల్ Great Freedom Festival 2022 సేల్ నుండి ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం గొప్ప సౌండ్ బార్ అఫర్ ను ప్రకటించింది. ప్రముఖ జపనీస్ ఎలక్ట్రానిక్స్ LG యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ LG SL4 300W పైన అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ ను అందించింది. 200W పవర్ ఫుల్ సౌండ్ అందించగల కార్బన్ ఉఫర్ కలిగిన ఈ LG సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి 64% భారీ డిస్కౌంట్ తో బ్రాండ్ సౌండ్ బార్ ప్రియులను ఆకర్షించే ధరలో లభిస్తోంది. మరింకెదుకు ఆలశ్యం ఈ సౌండ్ బార్ అఫర్ ధర మరియు వివరాలను తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
LG SL4 300W 2.1 Ch Sound Bar: అఫర్
ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం అందించిన అమెజాన్ సేల్ అర్లి యాక్సెస్ నుండి LG యొక్క SL4 300W 2.1 Ch సౌండ్ బార్ ను 64% డిస్కౌంట్ తో కేవలం రూ.7,989 రూపాయల అఫర్ ధరకే సేల్ చేస్తోంది. అదనంగా, SBI బ్యాంక్ కార్డ్స్ మరియు EMI అఫర్ తో ఈ సౌండ్ బార్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
LG SL4 300W 2.1 Ch సౌండ్ బార్ సెపరేట్ వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ పరంగా కేవలం Bluetooth మరియు Optical అప్షన్ లను మాత్రమే కలిగి ఉంటుంది. అయితే, ఈ సౌండ్ బార్ హెవీ మరియు హై ఫిడిలిటీ సౌండ్ అధించగల సత్తా గల 200W వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ LG సౌండ్ బార్ Dolby Digital మరియు DTS Digital Surround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile