amazon gif sale offers huge discount on 7.2.4 Dolby Atmos soundbar
ఇది ఆఫర్ కాదు అద్భుతం ఎంత మాత్రం ఆశ్చర్యపడకండి. ఎందుకంటే, గత సంవత్సరం భారీ ఫీచర్ తో ప్రీమియం ధరలో జెబ్రోనిక్స్ విడుదల చేసిన లేటెస్ట్ 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ సగం ధరకే లభిస్తోంది. దసరా పండుగ కోసం అమెజాన్ తీసుకొచ్చిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ ఆఫర్ ను అందించింది. ఈ సేల్ మిస్ చేసుకుంటే ఈ డీల్ మళ్ళి దొరుకుతుందో లేదో ఇప్పుడే ఈ డీల్ గురించి తెలుసుకోండి.
జెబ్రోనిక్స్ 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ Juke BAR 10000 ని అమెజాన్ ఈ రోజు ఈ ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 44,999 రూపాయల ప్రైస్ తో మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు రూ. 16,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 28,999 ధరతో సేల్ చేస్తోంది.
కేవలం ఈ డిస్కౌంట్ మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ పై రూ. 1,750 రూపాయల భారీ SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ మొదటి రోజు కేవలం రూ. 27,249 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఆఫర్ ప్రైస్ తో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: Amazon GIF Sale 2026 ఈ అర్ధరాత్రి నుంచి అద్భుతమైన డీల్స్ తో స్టార్ట్ అయ్యింది.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ సూపర్ సరౌండ్ సౌండ్ అందించే అందించే 7.2.4 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు, సైడ్ మరియు పైన మొత్తం 7 స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, పైన మరియు ముందు స్పీకర్లు కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ ఉఫర్ కలిగిన పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 1100W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.
ఇందులో 7.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ మరియు DTS X మరియు జెబ్రోనిక్స్ యొక్క ప్రత్యేకమైన సౌండ్ ఫీచర్ ని కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ మరియు సౌండ్ టెక్ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI, USB, ఆప్టికల్, ఈథర్నెట్, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.