ప్రీమియం Speakers పైన Amazon GIF Sale భారీ డీల్స్.!
Amazon GIF Sale నుండి ఈరోజు ప్రీమియం Speakers పైన భారీ డీల్స్ అందించింది
అమేజాన్ మరిన్ని కొత్త డీల్స్ ను సేల్ నుండి ప్రకటిస్తోంది
ఇప్పుడు ప్రీమియం Speakers ను కూడా ఈ లిస్ట్ లో చేర్చింది
Amazon GIF Sale నుండి ఈరోజు ప్రీమియం స్పీకర్స్ పైన భారీ డీల్స్ అందించింది. అమేజాన్ సేల్ మొదలై నాలుగు రోజులు గడుస్తుండగా, అమేజాన్ మరిన్ని కొత్త డీల్స్ ను సేల్ నుండి ప్రకటిస్తోంది. ఇప్పటికే స్మార్ట్ టీవీలు, సౌండ్ బార్స్, స్మార్ట్ ఫోన్స్ వంటి చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ప్రకటించిన అమేజాన్ ఇప్పుడు ప్రీమియం Speakers ను కూడా ఈ లిస్ట్ లో చేర్చింది.
SurveyAmazon GIF Sale Premium Speakers offers
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ సేల్ నుండి ఈరోజు Marshall, Tribit మరియు Echo Studio వంటి ప్రీమియం స్పీకర్ల పైన గొప్ప డిస్కౌంట్ మరియు డీల్స్ ను అమేజాన్ ఆఫర్ చేసింది. అమేజాన్ అందించి ఈ డీల్స్ తో ఈ ప్రీమియంస్ స్పీకర్లు సమంజసమైన ధరలో లభిస్తున్నాయి. అందుకే, అమేజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ స్పీకర్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. ఈ స్పీకర్లను SBI కార్డ్స్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Tribit 5.3 Channel 40W Speaker

ట్రైబిట్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ 5.3 ఛానెల్ 40W స్పీకర్ చిన్నగా కన్పించినా పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ స్పీకర్ 360° Sound High Fidelity సౌండ్ అందించ గలదు మరియు Built-in XBass తో వస్తుంది. IP67 Waterproof ఫీచర్ తో వచ్చే ఈ స్పీకర్ ను అమేజాన్ సేల్ నుండి ఈరోజు 41% డిస్కౌంట్ తో రూ. 8,199 ఆఫర్ ధరతో పొందవచ్చు. Buy From Here
Also Read : Amazon GIF Sale నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ Mini LED స్మార్ట్ టీవీ.!
Echo Studio

Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వచ్చే ఈ ప్రీమియం స్పీకర్ spatial audio ప్రోసెసింగ్ టెక్నాలజీ మరియు ఇన్ బిల్ట్ Alexa తో వస్తుంది. పవర్ ఫుల్ BASS స్పీకర్ తో పాటుగా మూడు 2 ఇంచ్ మిడ్ రేంజ్ స్పీకర్లను మరియు 1 ట్వీటర్ తో అమేజింగ్ సౌండ్ ను అందించ గలదు. మీ ఇంటిని షేక్ చెయ్యగల సౌండ్ అందించ గల ఈ స్పీకర్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 22% డిస్కౌంట్ తో రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here
Marshall Uxbridge Airplay

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ ప్రియులందరికీ సుపరిచితమైన బ్రాండ్ మార్షల్ నుండి వచ్చిన ఈ ప్రీమియం స్పీకర్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 28% డిస్కౌంట్ తో రూ. 17,998 ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ మార్షల్ స్పీకర్ ఫార్ ఫీల్డ్ స్పీకర్ సపోర్ట్ తో వస్తుంది మరియు హెవీ BASS తో థండర్ సౌండ్ ను అందిస్తుంది. అత్యద్భుతమైన మ్యూజిక్ కోసం ఈ స్పీకర్ మీకు మొదటి ఆప్షన్ అవుతుంది. Buy From Here