Soundbar Deal: భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్.!
అమెజాన్ ఈరోజు లేటెస్ట్ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
ఈ సౌండ్ బార్ వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు 625W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది
5.2 సౌండ్ బార్ కోసం సెర్చ్ చేసే వారికి ఇది బెస్ట్ డీల్ అవుతుంది
Soundbar Deal: అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. చవక ధరలో Dolby సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి డ్యూయల్ సబ్ ఉఫర్ తో వచ్చే 5.2 ఛానల్ సౌండ్ బార్ కోసం సెర్చ్ చేసే వారికి ఇది బెస్ట్ డీల్ అవుతుంది. ఈ సౌండ్ బార్ వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు 625W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
Soundbar Deal: ఏమిటా ఆఫర్?
ZEBRONICS యొక్క డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ Juke bar 9551 pro ను అమెజాన్ ఈరోజు చవక ధరకు ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో రూ. 13,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ సౌండ్ బార్ ని BOBCARD EMI, Federal మరియు Yes Bank క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చెస్ వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్స్ తో ఈ జెబ్రోనిక్స్ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ ను కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
ZEBRONICS Juke BAR 9551 Soundbar : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 625W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ఎదురు మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు రెండు వైర్లెస్ సబ్ ఉఫర్ లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ LED డిస్ప్లే, కంట్రోల్ బటన్స్, రిమోట్ కంట్రోల్ మరియు వాల్ మౌంట్ ఫీచర్స్ తో వస్తుంది.
ఇక ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది 5.2 ఛానల్ సెటప్ మరియు 625W హెవీ సౌండ్ తో థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది.
Also Read: Truke Mega 9: లెథర్ ఫినిష్ మరియు 24bit లాస్ లెస్ ఆడియో బడ్స్ లాంచ్ చేసింది.!
ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరకు అందుకోవచ్చు. అమెజాన్ రీసెంట్ సేల్ నుంచి కూడా ఈ సౌండ్ ఇంత తక్కువ ధరకు లభించలేదు. అంతేకాదు, ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది.