780W Dolby Soundbar అమెజాన్ భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తోంది.!

HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు భారీ సౌండ్ బార్ డీల్ అందించింది

దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ అందించింది

8 వేల రూపాయల బడ్జెట్ ధరలో 780W Dolby Soundbar ని మీ సొంతం చేసుకోవచ్చు.

780W Dolby Soundbar అమెజాన్ భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తోంది.!

దీపావళి పండుగ కోసం కొత్త సౌండ్ బార్ కొనాలని చూసే వారికి ఈరోజు భారీ సౌండ్ బార్ డీల్ అందించింది. ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ అందించింది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ బిగ్ డీల్ తో కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో 780W Dolby Soundbar ని మీ సొంతం చేసుకోవచ్చు. మరి అమెజాన్ అందించిన ఈ బిగ్ డీల్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

780W Dolby Soundbar : ఆఫర్

అమెజాన్ ఇండియా ఈరోజు Mivi యొక్క Super bars Nova సౌండ్ బార్ పై బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ అబ్రా పై ఈరోజు అమెజాన్ 83% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ని Axis, HDFC మరియు IDFC FIRST బ్యాంక్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 899 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 8,100 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: New Toll Rules: టోల్ గేట్ వద్ద క్యాష్ పేమెంట్ చేస్తే రెండింతలు చెల్లించాలి.!

Mivi 780W Dolby Soundbar : ఫీచర్స్

ఈ మివి సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ కలిగిన 5.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ 8 ఇంచ్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు ఇది ఇంటిని సైతం షేక్ చేసే జబర్దస్త్ బాస్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 780W సౌండ్ అందిస్తుంది మరియు నాలుగు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్ తో కూడా వస్తుంది.

780W Dolby Soundbar

ఈ మివి సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HMDI Arc, AUX, ఆప్టికల్ USB, COAXIAL మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo