అమెజాన్ ఇండియా ఈరోజు బిగ్ సౌండ్ బార్ డీల్ అందించింది. ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే జబర్దస్త్ సౌండ్ అందించే 660W Dolby 5.2.2 సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది. ఈ సౌండ్ బార్ రెండు సబ్ ఉఫర్స్ తో జబర్దస్త్ BASS సౌండ్ అందిస్తుంది మరియు శాటిలైట్ స్పీకర్లతో గొప్ప సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
660W Dolby 5.2.2 సౌండ్ బార్ డీల్
GOVO ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన GOSURROUND 999 సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు 77% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ గోవో సౌండ్ బార్ ను HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ఎంపికతో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,250 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను యూజర్లు కేవలం రూ. 12,749 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
గోవో యొక్క ఈ సౌండ్ బార్ 5.2.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ మరియు శాటిలైట్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 660W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ గోవో సౌండ్ బార్ Dolby Audio మరియు డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో అందించిన సబ్ ఉఫర్ మరియు శాటిలైట్ స్పీకర్ సెటప్ తో పాటు అందులో అందించిన డాల్బీ సౌండ్ సపోర్ట్ తో సినిమా’హాల్ వంటి సరౌండ్ మరియు డీప్ BASS ను ఆస్వాదించవచ్చని గోవో తెలిపింది. ఈ గోవో సౌండ్ బార్ లో HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.
ఈ సౌండ్ బార్ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, బడ్జెట్ ధరలో ఆల్రౌండ్ ఫీచర్స్ కలిగిన పవర్ ఫుల్ సౌండ్ బార్ గా చెప్పవచ్చు.