Amazon GIF Sale కంటే ముందే భారీ Dolby Soundbar డీల్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
లేటెస్ట్ Dolby Soundbar మంచి డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది
Amazon GIF Sale 2025 కంటే ముందే ఈ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది
బిగ్ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ను చవక ధరలో అందుకోవచ్చు
Amazon GIF Sale 2025 ఆరంభానికి ఇంకా 13 రోజులు ఉండగా అమెజాన్ ఒక బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈ రోజు లభిస్తున్న బెస్ట్ డీల్ ని పరిశీలించవచ్చు. అమెజాన్ అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో లేటెస్ట్ Dolby Soundbar మంచి డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది. అమెజాన్ అందించిన ఈ బిగ్ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ను చవక ధరలో అందుకోవచ్చు.
SurveyAmazon GIF Sale : Dolby Soundbar డీల్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 వ తేదీ ప్రారంభం అవుతుంది. అయితే, సేల్ కంటే రెండు వారాల ముందుగానే ఈ బెస్ట్ డీల్ ను అనౌన్స్ చేసింది. ఇక డీల్ విషయానికి వస్తే, ZEBRONICS యొక్క లేటెస్ట్ 5.2 డాల్బీ సౌండ్ బార్ Juke bar 9550 Pro డీల్. ఈ సౌండ్ బార్ ని ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,999 ఆఫర్ ధరకే ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ పై రూ. 419 రూపాయల క్యాష్ బ్యాక్ మరియు 630 రూపాయల వడ్డీ మిగిలించే No Cost EMI ఆఫర్ కూడా అందించింది. Buy From Here
ZEBRONICS Dolby Soundbar : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానెల్ సెటప్ తో వస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ లో లాంగ్ బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే 625W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, 5.2 కంప్లీట్ సెటప్ తో గొప్ప సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది.

ఇక సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ సపోర్ట్ తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ HDMI ARC, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Also Read: లేటెస్ట్ Amazon Echo Dot స్మార్ట్ స్పీకర్ పై అమెజాన్ జబర్దస్త్ అర్లీ డీల్ ప్రకటించింది.!
ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన డీల్ వివరాలు మాత్రమే అందించాము తప్ప మేము ఈ సౌండ్ బార్ రివ్యూ మేము నిర్వహించలేదని గమనించాలి.