GIF Sale 2025 కంటే ముందే భారీ 5.2 Dolby Soundbar డీల్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా భారీ 5.2 Dolby Soundbar డీల్ అనౌన్స్ చేసింది

Amazon GIF Sale 2025 కంటే ముందే ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ అందించింది

5.2 డాల్బీ సౌండ్ బార్ ను కేవలం రూ. 9,000 రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం

Amazon GIF Sale 2025 కంటే ముందే అమెజాన్ ఇండియా భారీ 5.2 Dolby Soundbar డీల్ అనౌన్స్ చేసింది. సేల్ కోసం చేస్తున్న టీజింగ్ మరియు అర్లీ డీల్స్ లో భాగంగా ఈ భారీ సౌండ్ బార్ డీల్ ను అందించింది. అమెజాన్ అందించిన ఈ బిగ్ డీల్ ద్వారా లేటెస్ట్ 5.2 డాల్బీ సౌండ్ బార్ ను కేవలం రూ. 9,000 రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం మీ ముందుకు తెచ్చింది.

GIF Sale 2025 5.2 Dolby Soundbar డీల్

GOVO ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ 5.2 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ GOSURROUND 999 పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇటీవల రూ. 13,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ ఈరోజు ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ ని రూ. 4,000 భారీ తగ్గింపు తో కేవలం రూ. 9,999 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది.

ఈ సౌండ్ బార్ ను OneCard క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,000 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 9,000 ధరలో ఈ సౌండ్ బార్ లభిస్తుంది. ఈ ఆఫర్ దెబ్బకు 9 వేల ధరలో లభించే ఏకైక 5.2 డాల్బీ సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది. Buy From Here

Also Read: Amazon GIF Sale 2025 భారీ Smart Tv డీల్స్ అనౌన్స్: 22 వేలకే 55 ఇంచ్ టీవీ అందుకోండి.!

GOVO 5.2 Dolby Soundbar : ఫీచర్స్

ఈ గోవో సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఇందులో మూడు ప్రధాన స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 660W జబర్దస్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ డీప్ బాస్ తో సినిమా థియేటర్ వంటి గ్రౌండ్ షేకింగ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది మరియు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డ్యూయల్ సబ్ ఉఫర్ కలిగిన టాప్ డీల్ గా నిలుస్తుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ గోవో సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇక ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా యూజర్ల నుంచి 4.4 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :