భారీ డిస్కౌంట్ తో కేవలం 10 వేల బడ్జెట్ లో లభిస్తున్న 780W Dolby Soundbar

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించిన అమెజాన్

ఇప్పటి నుంచే సేల్ డీల్స్ అందిస్తున్నట్లు ఈ డీల్ ను చూస్తే తెలుస్తుంది

భారీ ఆఫర్స్ తో బ్రాండెడ్ 780W Dolby Soundbar ఈరోజు డిస్కౌంట్ ధరలో లభిస్తుంది

ఇంటిని షేక్ చేసే సౌండ్ బార్ ఈ రోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ ఆఫర్ ను అమెజాన్ ఇండియా అందించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించిన అమెజాన్ ఇప్పటి నుంచే సేల్ డీల్స్ అందిస్తున్నట్లు ఈ డీల్ ను చూస్తే తెలుస్తుంది. అమెజాన్ అందించిన భారీ ఆఫర్స్ తో బ్రాండెడ్ 780W Dolby Soundbar ఈరోజు డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

780W Dolby Soundbar : డీల్

అమెజాన్ ఇండియా ఈరోజు ఈ బిగ్ డీల్ అందించింది. Mivi రీసెంట్ గా విడుదల చేసిన సౌండ్ బార్ పై ఈ డీల్ ను అందించింది. మివి యొక్క Super bars Nova సౌండ్ బార్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 76% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 12,999 ధరలో లిస్ట్ అయ్యింది.

ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ని OneCard క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,999 రూపాయల ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: OnePlus 15 5G: నెట్టింట్లో వన్ ప్లస్ ప్రీమియం ఫోన్ అంచనా వివరాలు.. ఫోన్ ఎలా ఉంటుందంటే.!

Mivi 780W Dolby Soundbar : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 780W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన లాంగ్ బార్, రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ స్లీక్ గా అండ్ ప్రీమియం మెటల్ గ్రిల్ డిజైన్ తో ఆకట్టుకుంది. ఈ మివి సౌండ్ బార్ పవర్ ఫుల్ బాస్ మరియు సరౌండ్ సౌండ్ తో పెద్ద సైజు హాల్ ను సైతం షేక్ చేస్తుంది.

ఇక ఈ సౌండ్ బార్ సౌండ్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది సినిమా హాల్ వంటి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి చవక ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :