వాట్స్ యాప్ యూజర్స్ కి ఒక ముఖ్యమైన వార్త ..!
By
Team Digit |
Updated on 06-Jun-2017
HIGHLIGHTS
వాట్సాప్ సర్వీసెస్ కొన్ని ఫోన్స్ లో ఆగిపోతున్నాయి
వాట్స్ యాప్ యూజర్స్ కి ఒక ముఖ్యమైన వార్త ..!ఈ నెల అంటే జూన్ 30, 2017 తరువాత నుంచి వాట్సాప్ సర్వీసెస్ కొన్ని ఫోన్స్ లో ఆగిపోతున్నాయి దీని సంభందించి ఒక అనౌన్స్ మెంట్ చేసింది .
వాట్సాప్ తన అఫీషియల్ బ్లాగ్ ద్వారా చేసిన ప్రకటన ప్రకారం.. బ్లాక్‌బెర్రీ 10, నోకియా ఎస్40, నోకియా సింబియాన్ ఎస్60, ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2, విండోస్ ఫోన్ 7.1 మొబైల్ ఫ్లాట్‌ఫామ్‌లకు జూన్ 30 నుంచి వాట్సాప్ సర్వీసెస్ ఇక వుండవు .
ఒకవేళ మీరు వాడుతున్న ఫోన్ కూడా ఈ లిస్టులో ఉంటే వెంటనే మీ మొబైల్‌ను న్యూ వెర్షన్ అప్‌డేట్ చేసుకోండి.
Survey✅ Thank you for completing the survey!
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile