తక్కువధరకే Spotify మ్యూజిక్ APP ఫ్యామిలీ ప్లాన్ : ఫ్యామిలిలో 6 మందికి యాక్సెస్

తక్కువధరకే Spotify మ్యూజిక్ APP ఫ్యామిలీ ప్లాన్ : ఫ్యామిలిలో 6 మందికి యాక్సెస్
HIGHLIGHTS

మంచి క్వాలిటీతో ఆడియోని ఎంజాయ్ చేయవచ్చు

Spotify  App మ్యూజిక్ ఆప్ వినియోగదారులకు మంచి క్వాలిటీ మ్యూజిక్ మరియు అత్యధిక రిజల్యూషన్ తో మ్యూజిక్ అందిస్తుంది.  ముందుగా, 119 రూపాయల ధరతో ఒక నెల ప్రీమియం సబ్ స్క్రిప్షన్ను తీసుకోచైనా సంస్థ, ఇప్పుడు ఇండియాలోని వినియోగదారుల కోసం కొత్త ఫ్యామిలీ ప్లాన్ తీసుకొచ్చింది. దీనితో కేవలం రూ.179 రూపాయలకు  ఒక కుటుంబంలోని 6 మందికి ప్రీమియం యాక్సెస్ దొరుకుతుంది. మంచి మ్యూజిక్ వినాలని కోరుకునే సంగీత ప్రియులకి ఇది సరిగ్గా సరిపోతుంది. అలాగే, ఇందులో 4 కోట్ల వరకు పాటలు మరియు మిలియన్ల కొద్దీ ప్లే లిస్టులను కూడా అందిస్తోంది. ఇక తెలుగులో కొత్త సాంగ్స్ మరియు ట్రెండీ ప్లే లిస్ట్ లను ఇందులో చాల సులభంగా అందిస్తోంది.     

Spotify  App

Spotify App ఇప్పుడు వెబ్ ఆప్, డెస్క్ టాప్ ఆప్, ఆండ్రాయిడ్ మరియు iOS కోసం అందించడింది. దీనితో, పాటుగా iTunes App కూడా ఇప్పుడు live చేయబడింది.  వినియోగదారులు ఎటువంటి VPN (వెరిఫికేషన్ పిన్ నంబర్) అవసరం లేకుండానే చాల సులభంగా దీనికి Sign-Up అవ్వవచ్చు. అంటే, facebook లేదా ఈమెయిలు వంటి గొడవలేకుండానే  మీరు దీనికి Sign-Up అవ్వవచ్చు.

దీనితో మంచి క్వాలిటీతో ఆడియోని ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో ఒక సారి Sign-Up అయిన తరువాత మీరు ఉచితంగా ఈ సర్వీసును పొందవచ్చు, లేదా మరిన్ని ఇతర ఫిచర్లను పొందాలనుకుంటే, ప్రీమియం కు అప్డేట్ అవ్వవచ్చు.

ఇక ఈ మ్యూజిక్ ఆప్ గురించి చూస్తే, ఇందులో కావాల్సిన భాషను మరియు నచ్చిన సింగర్ ని ఎంచుకోవచ్చు. అలాగే, మంచి ఎక్వలైజెర్ సెటింగులతో పాటుగా ఎన్నో ఎంపికలు మీకు అందుబాటులో ఉంచింది. ఇక ప్రీమియం విషయానికి వస్తే, ఒక 30 రోజుల ఉచిత ట్రయిల్ అందిస్తోంది.  కాబట్టి దీన్ని ప్రీమియం అప్డేట్ ని 30 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. ప్రీమియం కోసం మారడం ద్వారా 3 రేట్లు క్వాలిటీ గల మ్యూజిక్ తో పాటుగా ఎటువంటి యాడ్స్ మిమ్మల్ని మీకు మీజిక్ మధ్యలో బాధించవు. అలాగే, మీకు నచ్చిన సాంగ్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo