Garena Free Fire తో సహా మొత్తం 54 యాప్స్ పైన నిషేధం

Garena Free Fire తో సహా మొత్తం 54 యాప్స్ పైన నిషేధం
HIGHLIGHTS

54 యాప్‌లను భారత్ లో నిషేదించాలని సిఫార్సు చేస్తూ జాబితా విడుదల

జాబితాలో ప్రజాధారణ పొందిన గేమ్ Garena Free Fire కూడా వుంది

వీడియో ఎడిటింగ్ యాప్ Viva Video వంటి చాలానే యాప్స్ వున్నాయి

గత సంవత్సరం అనేక విదేశీ (చైనీస్) యాప్స్ ను నిషేధించిన భారత ప్రభుత్వం ఇప్పుడు మరొక 54 యాప్స్ ను బ్యాన్ చేసే దిశగా చర్యలు తీసుకోనుంది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక 54 యాప్‌లను భారత్ లో నిషేదించాలని సిఫార్సు చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఈసారి ప్రకటించిన జాబితాలో ఇండియాలో అత్యంత ప్రజాధారణ పొందిన గేమ్ Garena Free Fire కూడా వుంది. ఫ్రీ ఫైర్ గేమ్ ను ఇష్టపడే వారికి ఇది నిజంగా పిడుగులాంటి వార్తే అవుతుంది.

2020 సెప్టెంబర్ లో మొదటిగా విదేశీ యాప్స్ ను బ్యాన్ చేసినప్పుడు కూడా ఇండియాలో అత్యంత ప్రజాధారణ పొందిన గేమ్ PUBG ని బ్యాన్ చేసింది. ఇది మాత్రమే కాదు TikTok, helo మరియు మరిన్ని ప్రముఖ యాప్స్ ని నిషేదించింది. ఇప్పుడు Free Fire ఈ బ్యాన్ లిస్ట్ లో నిలిచింది. వాస్తావనికి, చెప్పుకోదగ్గ చాలానే యాప్స్ ఈ లిస్ట్ లో వున్నా కూడా Free Fire ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో, అత్యంత ప్రజాధరణ పొందిన వీడియో ఎడిటింగ్ యాప్ Viva Video వంటి చాలానే యాప్స్ వున్నాయి.  ప్రభుత్వం సిఫార్సు చేసిన పూర్తి జాబితాను ఈ క్రింద చూడవచ్చు. 

1. Music Player- Music.Mp3 Player

2. Beauty Camera Selfie Camera

3. Parallel Space Lite 32 Support 4. Beauty Camera: Sweet Selfie HD

5. Equalizer & Bass Booster Music Volume EQ

6. AppLock

7. Equalizer Pro Volume Booster & Bass Booster

8. Viva Video Editor Snack Video Maker with Music

9. Music Player Equalizer & MP3

10. Volume Booster Loud Speaker & Sound Booster

11. Music Player MP3 Player

12. CamCard for SalesForce Ent

13. Isoland 2: Ashes of Time Lite

14. Rise of Kingdoms: Lost Crusade

15. APUS Security HD (Pad Version)

16. Video Player Media All Format

17. Equalizer Bass Booster & Volume EQ & Virtualizer

18. Nice video baidu

19. Barcode Scanner QR Code Scan

20. Onmyoji Chess

21. Onmyoji Arena

22. Music Plus MP3 Player

23. Dual Space Lite Multiple Accounts & Clone App

24. Dual Space Pro Multiple Accounts & App Cloner

25. DualSpace Lite 32Bit Support

26. Dual Space 32Bit Support

27. Dual Space 64Bit Support

28. Dual Space Pro 32Bit Support

29. Conquer Online MMORPG Game

30. Conquer Online Il

31. Live Weather & Radar Alerts

32. Wink: Connect Now

33. MP3 Cutter Ringtone Maker & Audio Cutter

34. Voice Recorder & Voice Changer

35. Tencent Xriver

36. Lica Cam selfie camera app

37. EVE Echoes

38. Astracraft

39. UU Game Booster-network solution for high ping

40. Extraordinary Ones

41. Badlanders

42. Stick Fight: The Game Mobile

43. Twilight Pioneers

44. CuteU: Match With The World

45. CuteU Pro

46. Small World-Enjoy groupchat and video chat

47. FancvU Video Chat & Meetup

48. Real: Go Live. Make Friends

49. MoonChat: Enjoy Video Chats

50. Real Lite -video to live!

51. Notes- Color Notepad, Notebook

52. FunChat Meet People Around You

53. FancyU pro Instant Meetup through Video chat!

54. Garena Free Fire Illuminate

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo