మేరా రేషన్ యాప్ తో ఇక మీ స్మార్ట్ ఫోన్ లోనే మీ రేషన్ వివరాలు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 01 Apr 2021
HIGHLIGHTS
  • ప్రభుత్వం కొత్త APP లాంచ్ చేసింది.

  • దేశంలో ఎక్కడి నుంచైనా సరే రేషన్ తీసుకోవచ్చు.

  • సామునుల ధర వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

మేరా రేషన్ యాప్ తో ఇక మీ స్మార్ట్ ఫోన్ లోనే మీ రేషన్ వివరాలు
మేరా రేషన్ యాప్ తో ఇక మీ స్మార్ట్ ఫోన్ లోనే మీ రేషన్ వివరాలు

మేరా రేషన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్ నుండి అందుబాటులో వుంది మరియు దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రేషన్ లభిధారుల కోసం ప్రభుత్వం కొత్త APP లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా రేషన్ లబ్దిధారులు దేశంలో ఎక్కడినుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు.

ఈ యాప్ ద్వారా మీ దగ్గర్లోని రేషన్ షాప్ వివరాలను తెలుసుసుకోవడమే కాకుండా రేషన్ సామునుల ధర వివరాలు కూడా తెలుసుకోవచ్చు.    

 మేరా రేషన్ మొబైల్ యాప్

ఈ యాప్ ను ఉపయోగించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. అందుకే, ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి మేరా రేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత,  మీ రేషన్ కార్డు నంబర్ తో రిజిష్టర్ చేసుకోవాలి.

logo
Raja Pullagura

email

Web Title: government launched mera ration app
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status