పేస్ బుక్ ద్వారా ఫుడ్ హోమ్ డెలివరీ

HIGHLIGHTS

పేస్ బుక్ లో ఒక కొత్త ఫీచర్ యాడ్ చేసింది.

పేస్ బుక్ ద్వారా ఫుడ్ హోమ్ డెలివరీ

పేస్ బుక్ ద్వారా ఫుడ్ హోమ్ డెలివరీ 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 సోషల్ నెట్వర్క్ సైట్ పేస్ బుక్  తన  యూజర్స్  ని సంతోషపరచుటకు ఒక కొత్త సర్ప్రైజ్ తీసుకువచ్చింది. పేస్ బుక్  లో ఒక కొత్త ఫీచర్  యాడ్  చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఫేస్బుక్ ఫుడ్ హోమ్ డెలివరీ  చేస్తుంది.  ఈ కామర్స్  వెబ్సైట్  అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్స్  ఫై భారీ డిస్కౌంట్స్  ప్రకటించింది. 

ఇప్పుడు మీకు ఫుడ్ ఆఫీస్  కైనా  హోమ్  ఎక్కడయినా ఫుడ్ మీ దగ్గరికి  వచ్చేస్తుంది.  పేస్ బుక్  ఈ కొత్త ఫీచర్  యాడ్  చేసుకోవటానికి గల  కారణం తన  యూజర్స్ పాపులేషన్ పెంచుకోటానికి  మరియు  ఎక్కువమంది పేస్ బుక్ విజిట్  చేయటానికి ఈ వ్యూహం పన్నింది. ఫేస్బుక్ లో దీనికోసం ఎక్స్ ప్లోర్ సెక్షన్ లో ఫుడ్ ఆప్షన్ కి వెళ్లవలిసి  ఉంటుంది. పేస్ బుక్ యాప్ లో ఈ ఆప్షన్ బర్గర్ ఐకాన్ రూపం లో దర్శనమిస్తుంది. 
ఈ ఆప్షన్ క్లిక్  చేయగానే 
మీకు ఎదురుగా ఫుడ్ రెస్టారెంట్ లిస్ట్ కనబడుతుంది.దీనితో పాటు వున్న పేమెంట్ ఆప్షన్ ద్వారా మీరు పేమెంట్  చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫెసిలిటీ అమెరికన్ల కోసం అందుబాటులో  వుంది .  అతి త్వరలో  ఇండియా కు రాబోతుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile