ఫేస్ బుక్ లో secret conversations అనే కొత్త ఫీచర్ యాడ్ అయ్యింది అందరికీ

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 06 Oct 2016
ఫేస్ బుక్ లో secret conversations అనే కొత్త ఫీచర్ యాడ్ అయ్యింది అందరికీ

ఫేస్ బుక్ మెసెంజర్ లో end to end ఎన్క్రిప్షన్ యాడ్ అయ్యింది. మీరు ఆల్రెడీ లేటెస్ట్ అప్ డేట్ ను ఇంస్టాల్ చేసుకొని ఉంటే ఈ ఫీచర్ ను వాడుకోగలరు.

మేసేజర్ లో ఒక కాంటాక్ట్ చాట్ మీద టాప్ చేస్తే టాప్ రైట్ కార్నర్ లో i అనే లెటర్ circular సింబల్ తో ఉంటుంది. దాని పై టాప్ చేస్తే మీకు Secret Conversation అని కనిపిస్తుంది.

సో ఇది వాట్స్ అప్ వలె డిఫాల్ట్ గా end to end ఎన్క్రిప్షన్ కలిగి ఉండదు. మీరు ప్రైవసీ కావాలనుకుంటే ఆ పర్టికులర్ పర్సనల్ చాట్ ను ఓపెన్ చేసి పైన చెప్పినట్లు సీక్రెట్ conversation ను enable చేసుకోవాలి.

privacy అంటే ఆల్రెడీ secure కాని, నిజంగా అటు ఫేస్ బుక్ కాని ఇటు hackers or government కాని మీరు secret conversation enable చేసుకొని చాట్ చేస్తే ఎవరూ హాక్ చేయలేరు.

మీరు ఏదైనా illegal పనులు చేసినప్పుడు, మీ పాస్ వర్డ్ అండ్ ఐడి లతో చూడగలరు కాని మీకు తెలియకుండా టాపింగ్ లేదా హాకింగ్ వంటివి ఎవరూ చేయలేరు. ఆర్టికల్ చివరిలో పిక్స్ చూడగలరు.

సీక్రెట్ conversation ఆన్ చేస్తే కొంత సమయం తరువాత మీరు చాట్స్ ను మాయం చేసే timer ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ గురించి change log లో ఎక్కడా తెలపలేదు కంపెని. కాని ఫీచర్ ఆండ్రాయిడ్ అండ్ iOS ఫోనులకు రిలీజ్ అయ్యింది.

 

logo
Team Digit

All of us are better than one of us.

email

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status