ఇవే 4 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్..!!! మరి ఎక్కడ….!!!

ఇవే 4 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్..!!! మరి ఎక్కడ….!!!

మీకు ప్లే స్టోర్ లో దొరకని 4  అద్భుతమైన ఆండ్రాయిడ్ యాప్స్ 

TubeMate- 
 ఈ లీచ్ లో వచ్చే మొదటి యాప్ .  సెక్యూరిటీ పరంగా ఇది ఇపుడు ప్లే స్టోర్ లో అవైలబుల్ గా లేదు ,  కానీ ఈ యాప్ ద్వారా మీరు   వీడియో అతి సులభంగా డౌన్లోడ్ చేయవచ్చు . 

WiFi Kill- 

 ఈ యాప్ ద్వారా  మీరు మీ వైఫై ఫై కంట్రోల్ చేయవచ్చు . ఈ యాప్ తో వైఫై  నెట్వర్క్ తో కనెక్టెడ్ అయిన  డివైసెస్  ని   దీనితో కనెక్ట్ చేయవచ్చు .  మరియు   మీరు నెట్వర్క్ తో ఏ ఏ డివైసెస్  కనెక్ట్ అయి ఉన్నాయో కూడా చూడవచ్చు . 
VideoMix-

ఈ యాప్ ద్వారా యూజర్స్  ఏ వీడియో నినా లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు .  ఇది ఇప్పుడు ప్లే స్టోర్ లో బాన్ అయిపోయింది .   దీనిలో వీడియో స్ట్రీమింగ్ కోసం ఎటువంటి చార్జెస్  వుండవు . 

OG YouTube-

  ఈ యాప్ తో మీరు  YouTube  లో ఏ వీడియో నైనా  డౌన్లోడ్ చేయవచ్చు . ఈ యాప్ లో ఆడియో డౌన్  లోడింగ్ మరియు మల్టీ   వీడియో డౌన్ లోడింగ్ మరియు రి  నేమ్  వీడియో వంటి ఫీచర్స్ ఇవ్వబడ్డాయి . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo