అమేజాన్ దీపావళి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ : 6GB/64GB మరియు ఆపిల్ స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డిస్కౌంట్లు మరియు బ్యాంకు ఆఫర్లు పొందండి

HIGHLIGHTS

అమేజాన్ యొక్క ఈ పండుగ సేల్ నుండి మంచి డీల్స్ తో అందుబాటులోవున్న ఈ మధ్యస్థాయి ఫోన్లను అతితక్కువ ధరతో కొనుగోలు చేయండి.

అమేజాన్ దీపావళి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్  : 6GB/64GB మరియు ఆపిల్ స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డిస్కౌంట్లు మరియు బ్యాంకు ఆఫర్లు పొందండి

ఈ దీపావళి ప్రత్యేక సేల్ ద్వారా గొప్ప డిస్కౌంట్లు, గొప్ప టెలికామ్ ఆఫర్లతో పాటుగా HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్ కొనుగోలు పైన 10% అధిక డిస్కౌంట్  కూడా పొందవచ్చు. ఇటువంటి గొప్ప ఆఫర్లతో కొనుగోలు చేయగల, స్మార్ట్ ఫోన్ల జాబితాని మీకోసం అందిస్తున్నాము. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, మేము సూచించిన లింకులు ద్వారా కొనుగోలు చేయవవచ్చు.          

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V9Pro (Black, 6GB RAM, Snapdragon 660AIE)

ఒక 6.3 FHD+ డిస్ల్పే, 13+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 16MP సెల్ఫీ కెమేరా కలిగిన 6GB/64GB వేరియంట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Rs. 19,999 జాబితా ధరతో ఉండగా, ఈ సేల్ ద్వారా ఫోన్ పైన 2000 రూపాయల డిస్కౌంట్  అందిస్తోంది అమేజాన్. ఈ డిస్కౌంట్ వర్తింపు తరువాత దీనిని Rs. 17,999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటుగా, No Cost EMI, HDFC క్రెడిట్/డెబిట్ కార్డుతో10% అదనపుతక్షణ డిస్కౌంట్ మరియు వోడాఫోన్&ఐడియా యొక్క 360GB అదనపు డేటా కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung Galaxy A8+ (Black, 6GB RAM, 64GB Storage)

ఒక 6.3 FHD+ డిస్ల్పే, 16MP  రియర్ కెమేరా మరియు 16+8MP డ్యూయల్ సెల్ఫీ కెమేరా కలిగిన 6GB/64GB వేరియంట్, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Rs. 41,900 జాబితా ధరతో ఉండగా, ఈ సేల్ ద్వారా ఫోన్ పైన 17,910 రూపాయల డిస్కౌంట్  అందిస్తోంది అమేజాన్. ఈ డిస్కౌంట్ వర్తింపు తరువాత దీనిని Rs. 23,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటుగా, No Cost EMI, HDFC క్రెడిట్/డెబిట్ కార్డుతో10% అదనపుతక్షణ డిస్కౌంట్ మరియు వోడాఫోన్&ఐడియా యొక్క 360GB అదనపు డేటా కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Oppo F9 Pro (Twilight Blue, 6GB RAM, 64GB Storage)

ఒక 6.3 FHD డిస్ల్పే,  16+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 25MP సెల్ఫీ కెమేరా కలిగిన 6GB/64GB వేరియంట్, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Rs. 25,990 జాబితా ధరతో ఉండగా, ఈ సేల్ ద్వారా ఫోన్ పైన 2,000 రూపాయల డిస్కౌంట్  అందిస్తోంది అమేజాన్. ఈ డిస్కౌంట్ వర్తింపు తరువాత దీనిని Rs. 23,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటుగా, No Cost EMI, HDFC క్రెడిట్/డెబిట్ కార్డుతో10% అదనపుతక్షణ డిస్కౌంట్ మరియు జియో యొక్క 3.2TB అదనపు డేటా కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.                            

Honor Play (Navy Blue, 6GB + 64GB)

ఒక 6.3 FHD+ డిస్ల్పే,  16+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 16MP సెల్ఫీ కెమేరా కలిగిన 6GB/64GB వేరియంట్, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Rs. 25,999 జాబితా ధరతో ఉండగా, ఈ సేల్ ద్వారా ఫోన్ పైన 2,000 రూపాయల డిస్కౌంట్  అందిస్తోంది అమేజాన్. ఈ డిస్కౌంట్ వర్తింపు తరువాత దీనిని Rs. 23,999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటుగా, No Cost EMI, HDFC క్రెడిట్/డెబిట్ కార్డుతో10% అదనపుతక్షణ డిస్కౌంట్ మరియు వోడాఫోన్&ఐడియా యొక్క 360GB అదనపు డేటా కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Apple iPhone 6 (Gold, 1GB RAM, 32GB Storage)

ఒక 4.7 అంగుళాల  డిస్ల్పే, 8MP  రియర్ కెమేరా మరియు 1.2MP  సెల్ఫీ కెమేరా కలిగిన 1GB/32GB వేరియంట్, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Rs. 31,900 జాబితా ధరతో ఉండగా, ఈ సేల్ ద్వారా ఫోన్ పైన 11,901 రూపాయల డిస్కౌంట్  అందిస్తోంది అమేజాన్. ఈ డిస్కౌంట్ వర్తింపు తరువాత దీనిని Rs. 19,999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటుగా, No Cost EMI, HDFC క్రెడిట్/డెబిట్ కార్డుతో10% అదనపుతక్షణ డిస్కౌంట్ మరియు వోడాఫోన్&ఐడియా యొక్క 360GB అదనపు డేటా కూడా పొందవచ్చుకొనడానికి ఇక్కడ నొక్కండి.

Apple iPhone 6S (Space Grey, 2GB RAM, 32GB Storage)

ఒక 4.7 అంగుళాల డిస్ల్పే,  12MP  రియర్ కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమేరా కలిగిన 2GB/32GB, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Rs. 29,900 జాబితా ధరతో ఉండగా, ఈ సేల్ ద్వారా ఫోన్ పైన 4,901 రూపాయల డిస్కౌంట్  అందిస్తోంది అమేజాన్. ఈ డిస్కౌంట్ వర్తింపు తరువాత దీనిని Rs. 24,999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటుగా, No Cost EMI, HDFC క్రెడిట్/డెబిట్ కార్డుతో10% అదనపుతక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

 

గమనిక : ఆన్లైన్ ఆఫర్లు మరియు ధరలలో మార్పులు సంభవించవచ్చు

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile