Airtel యొక్క 249 రూపీస్ ప్లాన్ లో 56GB డేటా….

ఎయిర్టెల్ యొక్క  249 రూపీస్ టారిఫ్ ప్లాన్ – 

Aital యొక్క ఈ 249 రూపీస్ ప్లాన్ లో  వినియోగదారులు 4G నెట్వర్క్ వేగంతో ప్రతి రోజు 2GB డేటా పొందుతారు . ఎయిర్టెల్  యొక్క ఈ ప్లాన్ వాలిడిటీ  28 రోజులు. 

ఈ ప్లాన్ లో , ప్రతిరోజూ  100 SMS (లోకల్  మరియు నేషనల్ ) మరియు అపరిమిత వాయిస్ కాల్స్  (లోకల్ , STD మరియు రోమింగ్) వినియోగదారులు పొందుతారు. 

అదనంగా, వినియోగదారులు 28 రోజులపాటు ఎయిర్టెల్ యాప్ లో  ఉచిత సబ్స్క్రిప్షన్  పొందుతారు.

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :