సేల్ ముగిసిన తర్వాత కూడా బడ్జెట్ ధరలో లభిస్తున్న SONY 5.1ch Dolby సౌండ్ బార్. బడ్జెట్ ధరలో సోనీ సౌండ్ బార్ కొనాలనుకునే వారికి ఈ సౌండ్ బార్ డీల్ ఈరోజు అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ డీల్ మీకు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉంది. మీ బడ్జెట్ 12,000 నుంచి 15 వేల రూపాయలు అయితే ఈ రోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ సోనీ ఈ సౌండ్ బార్ డీల్ పరిశీలించవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా SONY 5.1ch Dolby సౌండ్ బార్ డీల్?
డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఇండియన్ మార్కెట్లో సోనీ విడుదల చేసినటువంటి SONY HT-S20R 5.1ch పై ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేసిన డీల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 25 శాతం డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 14,989 ఆఫర్ ధరకే లభిస్తోంది. డిడి కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 రూపాయల BOBCARD EMI బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 13,489 రూపాయల ధరలో లభిస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెట్ అప్ తో వస్తుంది మరియు టోటల్ 400 వాట్స్ పవర్ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఇందులో, మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే సబ్ ఊఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ HMDI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ కూడా కూడా ఉంటుంది.
ఈ సోనీ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్టు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మీ స్మార్ట్ టీవీకి తగిన పార్ట్నర్ గా ఉంటుంది మరియు చూడగానే అందంగా కనిపించే మంచి లుక్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మీడియం సైజు హాలను సైతం షేర్ చేస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ తో సినిమా థియేటర్ ని తలపించే సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ని ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి బడ్జెట్ ధరలు అందుకునే అవకాశం ఉంది.