VIVO GRAND DIWALI FEST సేల్ అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 15 జరగనుంది
ఇప్పుడు దేశంలో అతిపెద్ద పండుగ కాలం చేరువయ్యింది, అంతేకాదు మీరు మీతో లేదా మీ ప్రియమైనవారిని ఆశ్చర్యపరిచే బహుమతులతో ముంచెత్తాల్సిన సమయం. అయితే, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి అనుగుణంగా ఒక క్రొత్త స్మార్ట్ ఫోన్ చాలా మంచి బహుమతిగా ఉంటుంది మరియు దీని కోసమే , వివో తన గ్రాండ్ దీపావళి ఫెస్ట్‌ను ప్రారంభిస్తోంది. ఈ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 11 నుండి ప్రారంభమవుతుంది మరియు అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, వివో తన నాలుగు ఫోన్లను డిస్కౌంట్ రేటుతో అందిస్తుంది, అదే సమయంలో వినియోగదారులకు ఉచిత యాక్సెసరీస్, కూపన్లు లేదా ఒక కొత్త ఫోన్ను కూడా గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది.
SurveyVIVO Z1Pro
వివో Z1Pro 4GB + 64GB, 6GB + 64GB, మరియు 6GB + 128GB అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ మూడు మోడళ్లు వరుసగా రూ .12,990, 14,990, రూ .16,990 ఫ్లాట్ ధరతో లభిస్తాయి. అధనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసేవారికి 10% క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.
VIVO Z1x
వివో జెడ్ 1 ఎక్స్ రెండు వేరియంట్లలో లభిస్తుంది, ఒకటి 64GB స్టోరేజ్, మరియు మరొకటి 128GB స్టోరేజ్. ఈ రెండూ 6GB ర్యామ్ తో వస్తాయి. ఈ ఫోన్ను కొనుగోలు చేసే వారికి ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై అదనంగా రూ .2,000 క్యాష్‌బ్యాక్‌తో పాటు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికీ 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
VIVO V 15
వివో వి 15 ఈ మార్చిలో 23,990 రూపాయలకు విడుదల చేయబడింది. కానీ గ్రాండ్ దీపావళి ఫెస్ట్ సందర్భంగా ఈ ఫోన్ కేవలం రూ .15,990 వద్ద లభిస్తుంది.
VIVO U10
వివో యు 10, సంస్థ అందించే సరికొత్త పరికరాల్లో ఈ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసినప్పుడు ఈ మూడు 10% తగ్గిపుతో లభిస్తాయి.
పైన పేర్కొన్న డిస్కౌంట్ తో పాటు, కొనుగోలుదారులకు ఎంపిక చేసిన మోడళ్లతో ఉచిత సెల్ఫీ స్టిక్ అలాగే మొబైల్ కేసులపై రూ .300 తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు డీల్స్ కేవలం ailyObjects.com నుండి మాత్రమే వర్తిస్తాయి. అంతేకాదు, దీపావళి జాక్‌పాట్ కూడా ఉంది, ఇది వినియోగదారులకు వివో జెడ్ 1 ఎక్స్‌తో పాటు 10 కోట్లకు పైగా విలువైన కూపన్‌లను గెలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది. చివరగా, రోజువారీ డీల్స్ కూడా ఉన్నాయి, దీని నుండి వినియోగదారులు కనీసం 50% డిస్కౌంట్ తో ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
This is a sponsored post, written by Digit's custom content team. View Full Profile
