Asus జెన్ ఫోన్ 2 Laser VS మిగిలిన అండర్ 10K ఫోన్స్

Asus జెన్ ఫోన్ 2 Laser VS మిగిలిన అండర్ 10K ఫోన్స్
HIGHLIGHTS

లెనోవో, Meizu అండ్ YU ఫోన్స్ తో కంపేరిజన్

10,000 రూ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో జరుగుతున్న పోటీ చాలా ఎక్కువగా ఉంది. మొదటిగా యు యురేకా వచ్చి, దానికి లెనోవో k3 నోట్ కాంపిటీషన్ ఇచ్చింది…ఆ తరువాత దీనికి Meizu M2 నోట్. ఇప్పుడు లేటెస్ట్ గా ఆసుస్ జెన్ ఫోన్ 2 Laser.

లేజర్ ఆటో ఫోకస్ ఫీచర్ మరింత షార్ప్ క్వాలిటీ ఫోటోలను తీస్తుంది మిగిలిన ఫోనుల కన్నా. అలాగే హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ ఉంది. మొదటి సిమ్ కార్డ్ స్లాట్ లో sd కార్డ్ స్లాట్ ను కూడా వాడుకోగలరు. దీని ధర కూడా 9,999 రూ. అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ ను ఫ్లిప్ కార్ట్ లో కొనేందుకు ఈ లింక్ లో ఆల్రెడీ లిస్ట్ అయ్యింది.

సింపుల్ గా డిజిట్ రీడర్స్ కు కన్ఫ్యూషన్ లేకుండా చేసే ప్రయతనంలో ఈ క్రింది అండర్ 10K గుడ్ స్మార్ట్ ఫోన్స్ టేబుల్ కంపేరిజన్.. 

  Meizu M2 Note Zenfone 2 Laser Yu Yureka Plus Lenovo K3 Note
Display 5.5" FHD IGZO 5.5" HD 5.5" FHD 5.5" FHD
Processor MediaTek MT6753 Octa-core SoC Snapdragon 410 Quad-core Snapdragon 615 Octa-core MediaTek MT6752 Octa-core
RAM 2GB 2GB 2GB 2GB
Cameras 13MP (AF and dual LED flash)/5MP 13MP (laser AF)/5MP 13MP (LED flash)/5MP 13MP (AF and dual LED flash)/5MP
Storage 16/32GB (expandable up to 128GB)

8GB/16GB (expandable up to 128GB)

16GB (expandable upto 32GB) 16GB (expandable upto 32GB)
Battery 3100mAh 2070mAh 2500mAh 3000mAh
GPU Mali-T720MP3 Adreno 403 Adreno 405 Mali-T760MP2
3G/4G Y/Y Y/Y Y/Y Y/Y
SIM Dual Dual Dual Dual
OS Android 5.0 (Flyme OS) Android 5.0 (ZenUI) Android 4.4.4 upgradable to 5.0.2 (CynaogenMod) Android 5.0 (Vibe UI)
USP Hybrid Dual SIM and mBack touch sensitiive back button Laser Auto focus CyanogenMod Dolby Atmos sound
 

 

 

Digit.in
Logo
Digit.in
Logo