Xiaomi ఇండియాలో రిలీజ్ చేయలేదు కాని చైనా లో రిలీజ్ చేసిన బెజేల్ లెస్ ఫోన్ Mi Mix బాగా పాపులర్ అయ్యింది లాంచ్ దశలోనే.
Surveyబెజేల్ లెస్ అంటే ఫోన్ కు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ లో డిస్ప్లే చివరిలో ఫోన్ బాడీ ఉండదు. డిస్ప్లే edges వరకూ ఉంటుంది.
అయితే రీసెంట్ ZTE నుండి లాంచ్ అయిన Nubia కూడా Z11 స్మార్ట్ ఫోన్ కూడా దాదాపు ఇలాంటి డిజైన్ తోనే బయటకు వచ్చింది. ఇక్కడ వాటి రెండింటి ఫోటోస్ ను కంపేర్ చేయటం జరిగింది. చూడగలరు క్రింద.
మీరు పైన ఉన్న కొన్ని ఫోటోస్ లో గమనిస్తే కంప్లీట్ బెజేల్ లెస్ గా పాపులర్ అయిన Mi మిక్స్ కన్నా Nubia లో సైడ్స్ లో డిస్ప్లే edge వరకూ curve అయ్యింది. సో దాని కన్నా Nubia Z11 బాగా డిజైన్ చేయబడినట్లు తెలుస్తుంది.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile