ChatGPT Baby Photo Editing Prompts: మీ బేబీ ఫోటోలు మరింత అద్భుతంగా మార్చే బెస్ట్ 8 ప్రాంప్ట్ లు ట్రై చేయండి.!

HIGHLIGHTS

AI టూల్స్ వల్ల ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ చాలా సులభం అయింది

చాట్ జిపిటి ద్వారా పవర్ ఫుల్ ప్రాంప్ట్ లు ఉపయోగించి మీ బేబీ ఫోటోలు క్రియేటివ్ స్టైల్ లోకి మార్చుకోవచ్చు

ఈరోజు మీ బేబీ ఫోటోలు అద్భుతంగా మార్చే బెస్ట్ 8 ప్రాంప్ట్ లు ఇక్కడ అందించాము

ChatGPT Baby Photo Editing Prompts: మీ బేబీ ఫోటోలు మరింత అద్భుతంగా మార్చే బెస్ట్ 8 ప్రాంప్ట్ లు ట్రై చేయండి.!

ChatGPT Baby Photo Editing Prompts: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వల్ల ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ చాలా సులభం అయింది. ముఖ్యంగా చాట్ జిపిటి ద్వారా పవర్ ఫుల్ ప్రాంప్ట్ లు ఉపయోగించి మీ బేబీ ఫోటోలు సినిమాటిక్, క్యూట్ మరియు క్రియేటివ్ స్టైల్ లోకి మార్చుకోవచ్చు. ఈరోజు మీ బేబీ ఫోటోలు అద్భుతంగా మార్చే బెస్ట్ 8 ప్రాంప్ట్ లు ఇక్కడ అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ChatGPT Baby Photo Editing Prompts:

మీ ఫోన్ తో తీసిన మీ బేబీ సాధారణ ఫోటోలు AI ప్రాంప్ట్ తో అందమైన ఫోటోలుగా మార్చుకోవచ్చు. దీనికి మీకు చాట్ జిపిటి సహాయం చేస్తుంది. చాట్ జిపిటి ప్రాంప్ట్ తో మీ బేబీ ఫోటోలు సినిమాటిక్, క్యూట్ మరియు క్రియేటివ్ ఫోటోలు గా మార్చుకోవచ్చు. మీరు మీ ఫోటోలు ఎడిట్ చేయడానికి సహాయం చేసే బెస్ట్ 8 ప్రాంప్ట్ లు ఇప్పుడు చూద్దాం.

క్యూట్ సాఫ్ట్ గ్లో ఎఫక్ట్

“Enhance this baby photo with soft glowing light, smooth skin tones, pastel colors, dreamy background, ultra realistic, 4K”

ChatGPT Baby Photo Editing Prompts

ఈ ప్రాంప్ట్ తో మీ బేబీ ఫోటో చాలా సాఫ్ట్ అండ్ గ్లో ఎఫెక్ట్ తో అందంగా వస్తుంది. ఈ వచ్చిన ఇమేజ్ ను కావాల్సిన విధంగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు.

డ్రీమ్ ఫాంటసీ థీమ్

“Turn this baby photo into a dreamy fantasy scene with clouds, soft sunlight, magical sparkles, vibrant colors, 4K”

ChatGPT Baby Photo Editing Prompts

ఈ ప్రాంప్ట్ తో తో మీ బేబీ రంగుల హరివిల్లు తో కూడిన డ్రీమ్ ఫాంటసీ లో ఉన్నట్లు ఇమేజ్ వస్తుంది.

కార్టూన్ / పిక్సార్ స్టైల్

“Convert this baby photo into Pixar-style cartoon with big expressive eyes, smooth textures, vibrant colors”

ChatGPT Baby Photo Editing Prompts

ఈ ప్రాంప్ట్ తో మీ బేబీ ఫోటోను అద్భుతమైన కార్టూన్ లేదా పిక్సార్ స్టైల్ గా ఎడిట్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ ప్రాంప్ట్ తో యానిమేటెడ్ క్యూట్ లుక్ ఫోటో వస్తుంది.

రాయల్ బేబీ పోర్ట్రైట్

“Convert this baby photo into Pixar-style cartoon with big expressive eyes, smooth textures, vibrant colors”

ఈ ప్రాంప్ట్ ను మీ బేబీ ఇమేజ్ ను రాయల్ గా ఎడిట్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది మీ బేబీని ఒక యువరాజు మాదిరిగా ఎడిట్ చేస్తుంది.

నేచర్ థీమ్స్

“Place this baby in a natural garden with flowers, butterflies, sunlight rays, realistic shadows, 4K”

ఈ ప్రాంప్ట్ ను మీ బేబీ ఇమేజ్ ను మంచి అవుట్ డోర్ లుక్ ఇమేజ్ గా మార్చడానికి ఉపయోగించండి. ఇది ఫ్రెష్ అవుట్ డోర్ లుక్ ఇస్తుంది.

మూన్ లైట్ డ్రీమ్ సీన్

“Place this baby in a natural garden with flowers, butterflies, sunlight rays, realistic shadows, 4K”

ChatGPT Baby Photo Editing Prompts

మీ బేబీ నార్మల్ ఇమేజ్ ను చాలా ప్రశాంతమైన నైట్ వెబ్ లో ఎడిట్ చేయడానికి ఈ ప్రాంప్ట్ సహకరిస్తుంది.

బర్త్ డే థీమ్

“Create a night scene with moonlight, stars, soft blue tones, baby sleeping on clouds, dreamy atmosphere”

ఇది నాచురల్ గా అందురు కోరుకునే మరియు ఇష్టపడే థీమ్ కోసం అందించే ప్రాంప్ట్. ఇది మీ బేబీ ఇమేజ్ కు పుట్టిన రోజు పండుగ లుక్ ఇస్తుంది.

Also Read: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి Thomson QLED Smart Tv లను అతి చవక ధరలో అందుకోండి.!

ఏంజెల్ బేబీ స్టైల్

“Turn this baby photo into a birthday celebration scene with balloons, cake, colorful decorations, bright lighting”

ChatGPT Baby Photo Editing Prompts

మీ బేబీ సాధారణ ఇమేజ్ ను ఏంజెల్ లుక్ లో మార్చడానికి ఈ ప్రాంప్ట్ తగినదిగా ఉంటుంది. ఈ ప్రాంప్ట్ తో మీ బేబీ డివైన్ అండ్ క్యూట్ స్టైల్ లో మారిపోతుంది.

మీ బేబీ సాధారణ ఇమేజ్ లను మరింత అందంగా మార్చడానికి ఈ 8 ప్రాంప్ట్ లు సహాయం చేస్తాయి. ఇది కాకుండా ఈ ప్రాంప్ట్ లో 4K ఇమేజ్ లేదా అల్ట్రా రియలిస్టిక్ ఇమేజ్ వంటి వాటిని కూడా మీరు మధ్యలో జోడించవచ్చు.

టిప్స్

ఎప్పుడూ కూడా మీ బేబీ హై రిజల్యూషన్ మరియు ఫేస్ ఫోకస్ ఫోటోలు మాత్రమే ఎడిట్ కోసం ఉపయోగించండి. అంతేకాదు, బ్యాక్ గ్రౌండ్ గురించి క్లుప్తంగా వివరాలు అందించండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo