boAt Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అమెజాన్ ఇండియా అందించిన ఈ ఆఫర్స్ తో బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన డాల్బీ అట్మోస్ 5.1 ఛానల్ సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ మరియు ఈ సౌండ్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
boAt Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్
బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 14,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈరోజు కూడా అదే ధరకు సేల్ అవుతోంది. అయితే, ఈ సౌండ్ బార్ పై అమెజాన్ కొత్తగా అందించిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ తక్కువ ధరకు లభిస్తుంది.
అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ని Axis, BOBCARD, OneCard మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 13,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ బోట్ సౌండ్ బార్ రీసెంట్ గా విడుదలైన 5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఇది టోటల్ 500 W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు, మొత్తం ఆరు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే పవర్ ఫుల్ సౌండ్ బార్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఇంటికి అందం తెచ్చే ప్రీమియం డిజైన్ తో వస్తుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ మరియు సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మూవీస్, న్యూస్ మరియు మ్యూజిక్ మూడు ఈక్వలైజర్ మోడ్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, ఆప్టికల్, AUX ఇన్ మరియు బ్లూటూత్ 5.1 మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.