Ugadi Tv Deal: భారీ డిస్కౌంట్ తో 22 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ QLED Smart tv
ఉగాది రోజు అమెజాన్ గొప్ప స్మార్ట్ టీవీ డీల్ అందించింది
Ugadi Tv Deal బ్రాండెడ్ 55 ఇంచ్ QLED Smart tv పై అందించింది
50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం 22 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది
Ugadi Tv Deal: ఉగాది రోజు అమెజాన్ గొప్ప స్మార్ట్ టీవీ డీల్ అందించింది. భారత మార్కెట్ లో ఇటీవల విడుదలైన బ్రాండెడ్ 55 ఇంచ్ QLED Smart tv పై ఈ డీల్ అందించింది. అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం 22 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఉగాది పండుగ రోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక్క లుక్కేద్దామా.
Surveyఏమిటా 50 ఇంచ్ QLED Smart tv డీల్?
కొడాక్ ఇటీవల Matrix సిరీస్ నుంచి విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 52% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 23,999 డిస్కౌంట్ ధరకు సేల్ అవుతోంది. అలాగే, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ను అందించే బ్యాంక్ ఆఫర్ ను కూడా జత చేసింది.
ఈ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని అమెజాన్ నుంచి Federal, DBS మరియు HSBC క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ కొడాక్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Samsung Dolby Soundbar పై బెస్ట్ డీల్స్ అందించిన అమెజాన్: డీల్ ధర ఎంతంటే.!
Kodak (50) QLED Smart tv: ఫీచర్స్
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K రిజల్యూషన్ కలిగిన 50 ఇంచ్ QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+ మరియు AMO టెక్నాలజీతో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్రేమ్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.

ఈ కొడాక్ స్మార్ట్ టీవీ DOLBY ATMOS మరియు DTS సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ టీవీ టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు AV in వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.