HIGHLIGHTS
100W LG Soundbar ను బడ్జెట్ ధరలోనే అందుకోవచ్చు
కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే ప్రీమియం సౌండ్ బార్ అందుకోండి
ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా
100W LG Soundbar ను ఈరోజు మంచి ఆఫర్స్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అందుకోవచ్చు. ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్లు కలిగిన ఎల్ జి సౌండ్ బార్ ఈరోజు డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ చూడముచ్చటైన డిజైన్ మరియు ఇన్ బిల్ట్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
Surveyకాంపాక్ట్ సైజులో ఎల్ జి అందించిన సౌండ్ అబ్రా LG SP2 సౌండ్ బార్ ఈరోజు 53% డిస్కౌంట్ తో కేవలం రూ. 6,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి BOBCARD ఫుల్ పేమెంట్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 699 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను Flipkart నునవి HDFC క్రెడిట్ కార్డుతో కొనేవారికి కూడా రూ. 699 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఆఫర్ తో ఈ ఎల్ జి సౌండ్ బార్ ను కేవలం రూ. 6,291 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా మంచి ఆఫర్స్ తో సేల్ అవుతోంది.
Also Read: iPhone 16e Sale: బరి ఆఫర్స్ తో మొదలైన లేటెస్ట్ బడ్జెట్ ఐఫోన్ సేల్.!
ఈ ఎల్ జి సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు మరియు ఇన్ బిల్ట్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ తో ఎటువంటి సపరేట్ సబ్ ఉఫర్ లభించదు. అయితే, ఈ సౌండ్ బార్ తగిన BASS సౌండ్ అందిస్తుంది.

ఈ ఎల్ జి సౌండ్ బార్ Dolby Digital సౌండ్ టెక్నాలాజి సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ HDMI in, HDMI out, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కాంపాక్ట్ డిజైన్ మరియు తగిన సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.