లేటెస్ట్ LG 3.1.3 Soundbar పై అతి భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
LG 3.1.3 Soundbar పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్
ఎల్ జి లేటెస్ట్ సౌండ్ బార్ పై ఈ ఆఫర్ అందించింది
LG సౌండ్ బార్ పై రూ. 8,000 అదనపు డిస్కౌంట్ జత చేసింది
అమెజాన్ ఈరోజు లేటెస్ట్ LG 3.1.3 Soundbar పై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. సూపర్ సరౌండ్ సౌండ్ అందించే ఎల్ జి లేటెస్ట్ సౌండ్ బార్ పై ఈ ఆఫర్ అందించింది. ఈరోజు అమెజాన్ అందించిన ఈ భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తుంది. అందుకే, ఈరోజు అమెజాన్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఈరోజు అందిస్తున్నాము.
SurveyLG 3.1.3 Soundbar: ధర
LG ఇండియాలో విడుదల చేసిన LG S77TY 3.1.3ch పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 36% మంచి డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 34,988 ఆఫర్ ధరకు లభిస్తోంది. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ అల్ బ్యాంక్ కార్డ్స్ రూ. 8,000 అదనపు డిస్కౌంట్ జత చేసింది.
అమెజాన్ ఈరోజు అందించిన ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 26,988 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ ధరలో టాప్ ఫీచర్స్ కలిగిన సౌండ్ బార్ గా నిలుస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. Buy From Here
Also Read: LG Dolby Atmos సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!
LG 3.1.3 Soundbar: ఫీచర్స్
ఈ LG 3.1.3 సౌండ్ బార్ మూడు ఫ్రంట్ ఫైరింగ్ మరియు మూడు అప్ ఫైరింగ్ స్పీకర్స్ కలిగిన బార్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 400W పవర్ ఫుల్ మరియు లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ LG సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

ఈ లేటెస్ట్ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS: X సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ WOW Interface మరియు WOW Orchestra ఫీచర్స్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది.