Smart Tv: 7 వేల బడ్జెట్ లో కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా.!
7 వేల బడ్జెట్ లో కొత్త స్మార్ట్ టీవీ
ఈరోజు మంచి స్మార్ట్ టీవీ డీల్స్ అమేజాన్ మరియు Flipkart నుండి అందుబాటులో ఉన్నాయి
ఆఫర్స్ తో ఈ టీవీలు మరింత చవక ధరకే లభిస్తున్నాయి
Smart Tv: 7 వేల బడ్జెట్ లో కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మంచి స్మార్ట్ టీవీ డీల్స్ అమేజాన్ మరియు Flipkart నుండి అందుబాటులో ఉన్నాయి. గతంలో స్మార్ట్ టీవీల ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉండేది. అయితే, పెరుగుతన్న టెక్నాలజీ మరియు కాంపిటీషన్ తో స్మార్ట్ టీవీలు 10 వేల రూపాయల బడ్జెట్ లో కూడా లభించడం మొదలు పెట్టాయి. అయితే, ప్రధాన ఇకామర్స్ కంపెనీలైన అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఆఫర్స్ తో ఈ టీవీలు మరింత చవక ధరకే లభిస్తున్నాయి.
SurveySmart Tv Offers:
ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి 32 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు సైతం మంచి డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తున్నాయి. వాటిలో, మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ఇక్కడ చూడవచ్చు.
VW (32) Frameless Series

VW (32) Frameless Series
VW Frameless Series నుండి వచ్చిన ఈ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ అమేజాన్ నుండి ఈరోజు కేవలం రూ. 6,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 59% భారీ డిస్కౌంట్ తో అమెజాన్ నుండి సేల్ అవుతోంది. ఈ టీవీ Built-in WiFi, 1 HDMI మరియు 2 USB పోర్ట్ లను కలిగి ఉంటుంది. అతితక్కువ ధరలో 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారు ఈ టీవీ ఆఫర్ ను చూడవచ్చు. Buy From Here
Also Read: Best 5G Mobile Offer: కూపన్ ఆఫర్ తో చవక ధరకే లభిస్తున్న Poco 5G ఫోన్.!
Foxsky (32) స్మార్ట్ టీవీ

Foxsky (32) smart tv
Foxsky యొక్క ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 7,599 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోక్స్ స్కై 32 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన 66% డిస్కౌంట్ ను అందించడం ద్వారా ఈ ఫోన్ ను ఈ ధరకు అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ టీవీ 2 HDMI, 2 USB మరియు బిల్ట్ ఇన్ వైఫై సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీలో 30W సౌండ్ అందించ గల స్పీకర్లు కూడా ఉన్నాయి.
iFFALCON (32) Bezel-Less S Series

iFFALCON (32) Bezel-Less S Series
iFFALCON Bezel-Less S Series నుండి వచ్చిన ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Audio MS 12 Y సపోర్ట్ తో మంచి సౌండ్ అందించ గలదు. ఈ టీవీ HDR 10 మరియు Micro Dimming సపోర్ట్ తో మంచి విజువల్స్ ను కూడా అందిస్తుంది. ముందుగా 10 వేల రూపాయల పైన అమ్ముడైన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ నుండి 60% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే లభిస్తోంది. Buy From Here