Smart TV: మోటోరోలా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ అందించిన Flipkart, ఈ మోటోరోలా స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. చవక ధరలో బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఇది బెస్ట్ డీల్. సింపుల్ గా చెప్పాలంటే 43 ఇంచ్ Smart TV రేటుకే పెద్ద 55 ఇంచ్ 4K UHD Smart TV ని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. మరింకెందుకు ఆలశ్యం Flipkart అందించిన ఈ బెస్ట్ Smart TV అఫర్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Smart TV Offer
MOTOROLA Envision (55) ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UHDADMXSBE ఈరోజు Flipkart నుండి 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 30,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీని HDFC Bank క్రెడిట్ / డెబిట్ కార్డ్ EMI అఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,200 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీ ని మరింత చవక ధరకే కొనుగోలు చేసే అవకాశం వుంది. Buy From Here
ఈ మోటోరోలా ఎన్ విజన్ 55 ఇంచ్ 4K UHD Smart TV (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ 2023 లో విడుదలైన కొత్త మోడల్ మరియు MediaTek క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. ఈ టీవీ చాలా సన్నని అంచులతో వస్తుంది మరియు గొప్ప విజువల్స్ ను అందించగలదని కంపెనీ చెబుతోంది.
ఈ మోటోరోలా 55 ఇంచ్ 4K Smart TV లో 3 HDMI, 2 USB, 1 ఆప్టికల్ పోర్ట్స్ ఉన్నాయి మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. MOTOROLA Envision స్మార్ట్ టీవీలో 20W స్పీకర్లు Dolby Audio సూడఁ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ మోటోరోలా టీవీ Android 10 OS పైన నడుస్తుంది మరియు ఇందులో 2GB RAM జతగా వుంది.
ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే, చవక ధరలో 55 ఇంచ్ పెద్ద స్మార్ట్ టీవీ కోరుకునే వారికి సరిపోతుంది.