HIGHLIGHTS
అమేజాన్ ప్రైమ్ డే సేల్ మరొకొన్ని గంటల్లో ముగుస్తుంది
షియోమి బిగ్ స్మార్ట్ టీవీ పైన Amazon బిగ్ డీల్ అందించింది
ఈ షియోమి స్మార్ట్ టీవీ డీల్ ఏమిటీ ఒక లుక్కేద్దామా
అమేజాన్ ప్రైమ్ డే సేల్ మరొకొన్ని గంటల్లో ముగుస్తుందనగా, షియోమి బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ అందించింది అమేజాన్. షియోమి లేటెస్ట్ స్మార్ట్ టీవీ Redmi X43 స్మార్ట్ టీవీ 49% డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది. డిస్కౌంట్ మరియు బ్యాంక్ అఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ని 21 వేలకే పొందే అవకాశం అమెజాన్ ఈ ప్రైమ్ డే సేల్ నుండి అందించింది. ఈ షియోమి స్మార్ట్ టీవీ డీల్ ఏమిటీ ఒక లుక్కేద్దామా.
SurveyRedmi 43 ఇంచ్ 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ L43R7-7AIN ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 49% డిస్కౌంట్ తో కేవలం రూ. 21,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీని ఈ ప్రైమ్ డే సేల్ నుండి SBI లేదా ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి 10% అహెడ్నపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లతో ఈ షియోమి స్మార్ట్ టీవీ పైన No Cost EMI మరియు ఎక్స్ చేంజ్ అఫర్ కూడా అందుబాటులో ఉన్నాయి. Buy From Here
ఈ Redmi 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ Dolby Vision, HDR10 మరియు HLG సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆడియో పరంగా Dolby Audio మరియు DTS Virtual: X సౌండ్ టెక్నలాజి సపోర్ట్ లను కూడా కలిగి వుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 10 OS పైన PatchWall 4 తో పని చేస్తుంది.
ఈ షియోమి స్మార్ట్ ఫోన్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi,బ్లూటూత్ 5.0, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ షియోమి స్మార్ట్ టీవీ మల్టీ కనెక్టివిటీ అప్షన్ లను కూడా కలిగి వుంది.