HIGHLIGHTS
LG బ్రాండ్ యొక్క లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ టీవీ బిగ్ డీల్
LG nano Cell TV పైన అమేజాన్ ఈరోజు భారీ ఆఫర్ ను ప్రకటించింది
LG NanoCell స్మార్ట్ టీవీ ని చాల తక్కువ ధరకే అందుకోవచ్చు
LG బ్రాండ్ యొక్క లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే ఈ బిగ్ డీల్ పైన ఒక లుక్కేయండి. ఎందుకంటే, LG nano Cell TV పైన అమేజాన్ ఈరోజు భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా LG NanoCell స్మార్ట్ టీవీ ని చాల తక్కువ ధరకే అందుకోవచ్చు. ఈ టీవీ అద్భుతమైన ప్యూర్ కలర్ లను ప్రొడ్యూస్ చెయ్యగలదు. మరి ఈ LG స్మార్ట్ టీవీ డీల్ మరియు దీని వివరాలు ఏమిటో చూద్దామా.
SurveyLG nano Cell TV స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ నుండి 37% డిస్కౌంట్ తో రూ. 38,990 అఫర్ ధరతో లభిస్తోంది. ఈ LG స్మార్ట్ టీవీ పైన రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ అఫర్ ను కూడా అమేజాన్ అందించింది. ఇది మాత్రమే కాదు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో ఈ LG స్మార్ట్ టీవీ కొనుగోలు చేస్తే రూ. 1,250 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే, ఈ రెండు ఆఫర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని రూ. 35,750 రూపాయల అఫర్ ధరకే అందుకునే వీలుంది. ఈ స్మార్ట్ టీవీ ని అఫర్ ధరకే పొందాలనుకుంటే Buy From Here పైన క్లిక్ చేసి నేరుగా అమేజాన్ నుండి కొనుగోలు చెయ్యవచ్చు.
ఈ LG nano Cell TV స్మార్ట్ టీవీ 4K NanoCell డిస్ప్లేటి వస్తుంది మరియు HDR 10 Pro సపోర్ట్ ని కలిగి గొప్ప పిక్చర్ ని అందిస్తుంది. ఈ టీవీ ని LG కొత్త α5 Gen5 AI Processor 4K తో అందించింది. ఇందులో 4K అప్ స్కెలింగ్ మరియు AI సౌండ్ ప్రో వంటి గొప్ప ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ LG స్మార్ట్ టీవీ webOS 22 పైన పని చేస్తుంది.
ఈ టీవీ లో బిల్ట్ ఇన్ Wi-Fi, 3 HDMI, 2USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా వుంది. అద్భుతమైన కలర్ లను ఆస్వాదించాలనుకునే వారు ఈ LG nano Cell TV ని పరిశీలించవచ్చు.