ఈరోజు అర్ధరాత్రి నుండి Flipkart Sale స్టార్ట్ అవుతుంది

HIGHLIGHTS

Flipkart Big Bachat Dhamaal సేల్ ఈరోజు అర్ధరాత్రి నుండి స్టార్ట్ అవుతుంది

ఈ సేల్ ను Paytm భాగస్వాయ్యంతో తీసుకొచ్చింది

యాక్సెసరీస్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్

ఈరోజు అర్ధరాత్రి నుండి Flipkart Sale స్టార్ట్ అవుతుంది

Flipkart Big Bachat Dhamaal సేల్ ఈరోజు అర్ధరాత్రి నుండి స్టార్ట్ అవుతుంది. అంటే, రాత్రి 12 గంటల నుండి ఈ సేల్ మొదలవుతుంది.  బిగ్ బచాత్ ధమాల్ సేల్ నవంబర్ 19 నుండి నవంబర్ 21 వ తేదీ వరకూ నిర్వహంచనుంది. అమేజింగ్ డీల్స్ కాకుండా ప్రతీ గంటకి మొదటిగా షాపింగ్ చేసే మొదటి 50 మంది కస్టమర్లకు వెండి నాణేలను బహుమతిగా ఇవ్వనున్నట్లు భారీ అఫర్ ను కూడా ఈ సేల్ నుండి ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ సేల్ ను Paytm భాగస్వాయ్యంతో తీసుకొచ్చింది. అందుకే, Paytm ద్వారా చేసే UPI మరియు Wallet చెల్లింపుల పైన రూ.50 తక్షణ క్యాష్ బ్యాక్ ను  కూడా అఫర్ చేస్తోంది.

ఈ అప్ కమింగ్ సేల్ నుండి సెలెక్ట్డ్ ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ ను అఫర్ చేస్తున్నట్లు Flipkart ప్రకటించింది. వీటిలో, ఫిట్ నెస్ బ్యాండ్స్, ఇయర్ ఫోన్స్, డెస్క్ టాప్, ట్రిమ్మర్లు, ఫోన్ కవర్లు, ఛార్జర్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి.

ఇక మరిన్ని డీల్స్ విషయానికి వస్తే, ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి 8 గంటల వరకు ధమాల్ డీల్స్ అఫర్ ద్వారా కొత్త ప్రోడక్ట్ డీల్స్ ను అందిస్తుంది. అలాగే, Loot Bazaar మరియు Combo Deals వంటి మరిన్ని డీల్స్ ను కూడా ఈ సేల్ నుండి అందిస్తోంది. ముఖ్యంగా, ఈ సేల్ నుండి ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రోడక్ట్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చనిటీజ్ చేస్తోంది.

Big Bachat Dhamaal నుండి ఉచిత డెలివరీ మరియు సులభమైన రిటర్న్స్ గురించి కూడా టీజ్ చేస్తోంది. ఈ సేల్ మొదలవడానికి మరికొన్ని రోజుల సమయం ఉంది కాబట్టి మరిన్ని అఫర్ల గురించి రానున్న రోజుల్లో ప్రకటించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo