పవర్ బ్యాంక్ డీల్స్ : గరిష్టంగా 78% డిస్కౌంట్

HIGHLIGHTS

అమేజాన్, ఈ రోజు కొన్ని పవర్ బ్యాంకుల పైన గరిష్టంగా 78% వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

పవర్ బ్యాంక్ డీల్స్ :  గరిష్టంగా 78% డిస్కౌంట్

అమేజాన్, ఈ రోజు కొన్ని పవర్ బ్యాంకుల పైన  గరిష్టంగా 78% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ పవర్ బ్యాంక్లను అతితక్కువ ధరతో కొనుగోలుచేసే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులోవుంది. ఈ జాబితాలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lapguard 10400mAH Lithium-ion Power Bank

ఈ పవర్ బ్యాంక్ 10,400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు మంచి సర్క్యూట్ ప్రొటక్షన్ తో వస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 2,300 గా ఉండగా, అమేజాన్  ఈరోజు దీనిపైన అత్యధికంగా 78% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈరోజు ఈ పవర్ బ్యాంకును రూ. 499 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.           

Ambrane PP-150 15000mAH  Power Bank

Ambrane యొక్క ఈ పవర్ బ్యాంక్ 15,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు ఒక మైక్రో USB కనక్టరుతో పాటుగా టైప్-C కనక్టరుతో ఉంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,499 గా ఉండగా,అమేజాన్ ఈ రోజు దీనిపైన 68% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 799 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

Syska Power Go 100 10000mAH Lithium Ion Power Bank

Syska యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,599 గా ఉండగా, అమేజాన్ ఈ రోజు దీనిపైన 50% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 799 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి ( LINK )  పైన నొక్కండి.

Micromax 10400 mAh Power Bank (Grey) 

Micromax యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2 USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,099 గా ఉండగా, అమేజాన్ ఈ రోజు దీనిపైన 67% అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 699 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

RoboTouch RideOn Mobile Charger for Two Wheelers

RoboTouch ఈ పవర్ బ్యాంక్ టూవీలర్ల కోసం ప్రత్యేకంగా అందించబడింది మరియు ఇది 1500 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 1 USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,500 గా ఉండగా, అమేజాన్ ఈ రోజు దీనిపైన 56% అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 666 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.  

SYSKA Power MAX 100 10000MAH Power Bank

Syska యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,999 గా ఉండగా, అమేజాన్ ఈ రోజు దీనిపైన 30% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 1,408 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo