OPPO F11 ఒక 48MP డ్యూయల్ – కెమెరా, వాటర్ డ్రాప్ నోచ్, VOOC 3.0 మరియు మరిన్నో ఒక సబ్-20K ధర వద్ద అందిస్తుంది.

HIGHLIGHTS

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ అందించే అంశాలను ఇక్కడ చూడండి.

OPPO F11 ఒక 48MP డ్యూయల్ – కెమెరా, వాటర్ డ్రాప్ నోచ్, VOOC 3.0 మరియు మరిన్నో ఒక సబ్-20K ధర వద్ద అందిస్తుంది.

గడిచిన సంవత్సరాలలో మోడ్రన్ ఫోన్లలో కెమెరా అద్భుతంగా ఉద్భవించింది. దాదాపుగా అందరూ కూడా ఒక చిన్నVGA కెమెరాతో ప్యాక్ చేసిన ఒక ఫీచర్ ఫోన్ను ఉపయోగించారు, ఇది 0.3MP యొక్క రిజల్యూషన్ను అందించింది. ఇక ఆధునిక కాలానికి ఫాస్ట్ ఫార్వార్డ్ అయితే ప్రస్తుతం జెనరేషన్ స్మార్ట్ ఫోన్లలో మల్టీ – కెమెరా అమర్పులను అందిస్తాయి మరియు అధిక నాణ్యతగల చిత్రాలు మరియు వీడియోలను తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. OPPO స్మార్ట్ ఫోన్, OPPO F11 ఒక 5MP ద్వితీయ వెనుక కెమెరా సహాయంతో ఒక వూపింగ్ 48MP వెనుక కెమెరా అందించటానికి ఇతర స్మార్ట్ ఫోన్ల కంటే భిన్నంగా లేదు. కానీ మీరు ఇది మరింత సరసమైన ధర ట్యాగ్ వద్ద వచ్చిన ఈ ఫోన్ ప్రత్యేకంగా ఏమితెచ్చిందని చూస్తుంటే?  మీరు ఈ కొత్త OPPO F11 స్మార్ట్ ఫోన్ను చూడాలనుకోవచ్చు. ఈ కొత్త ఫోన్ వెనుక కెమెరా సెటప్పును ముందుకు తీసుకెళ్తుంది మరియు దానిని సబ్-20K ధరలకి తీసుకువెళుతుంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ అందించే అంశాలను  ఇక్కడ చూడండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెండింతల ఫన్

ముందు చెప్పినట్లుగా, OPPO F11 48MP + 5MP  డ్యూయల్  వెనుక కెమెరా సెటప్పుతో వస్తుంది. ఈ 48MP యూనిట్ అధిక రిజల్యూషన్ చిత్రాలను తీసుకోవడానికి సహాయపడుతుంది, అయితే 5MP కెమెరా డెప్త్ సెన్సారుగా పనిచేస్తుంది. ఈ ఫోన్ పోర్ట్రైట్ షాట్లను తీసుకోవడంలో సహాయపడుతుంది. వారి ఫోటోలతో మరింత 'ప్రయోగాత్మక' పద్ధతిని ఇష్టపడే వారికి మరింతగా నచ్చుతుంది. దీనికి పైన, ఈ ఫోన్ ఒక కలర్ ఇంజినుతో వస్తుంది, దీన్నిమ్యాపింగ్ కర్వ్ తో ఎక్విప్ చేసినట్లుగా కంపెనీ చెబుతోంది. ఈ చిత్రాలకు  బ్రైట్నెస్ మరియు కలర్స్ పునరుద్ధరించడానికి సహాయపడుతుందని OPPO మాటని జతచేసింది. ఈ ఫోన్ ఒక 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది, ఇది వాటర్ డ్రాప్ నోచ్ లి ఉండే కెమెరా. ఈ ఫోన్ AI 2.1 తో వస్తుంది , ఇది ఆటొమ్యాటిగ్గా మీ సెల్ఫీలను మెరుగుపర్చడానికి ఉద్దేశించింది.

చీకటికి బయపడేదెవరూ

వెనుక కెమెరా యొక్క 48MP యూనిట్ ఒక f / 1.79 ఎపర్చరు లెన్సును కలిగి ఉంటుంది. ఇది ఒక f / 2.0 లెన్స్ లేదా ఇంకా తక్కువవాటితో పోలిస్తే మరింత కాంతిని అనుమతిస్తుంది, తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా పరిసర ప్రాంత వెలుగు సహకరించక పోయినా ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల, పెద్ద ఎపర్చరు సెన్సారులోకి  ఎక్కువ కాంతిని అనుమతిస్తుంది, తద్వారా ఒక ప్రకాశవంతమైన చిత్రం అందించబడుతుంది. దీనికి పైన, OPPO F11 ప్రత్యేక అల్ట్రా నైట్ మోడుతో  వస్తుంది, ఇది సంస్థ యొక్క AI ఇంజిన్, అల్ట్రా-క్లియర్ ఇంజిన్ మరియు కలర్ ఇంజిన్ను తక్కువ కాంతి చిత్రాలను మెరుగుపర్చడానికి మిళితం చేస్తుంది.

ఎక్కువ స్క్రీన్ , తక్కువ బాడీ

OPPO F11  19.5: 9 యొక్క ఎస్పెక్ట్ రేషియాతో ఒక పెద్ద 6.5-అంగుళాల FHD + డిస్ప్లేతో అందిస్తుంది. అధనంగా, ఈ ఫోన్ ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది, ఇది మీరు కొన్ని ఇతర పరికరాలలో చూసే నోచ్  కంటే చిన్నది. ఫలితంగా, ఈ ఫోన్ 90.70% యొక్క స్క్రీన్-టు-బాడీ రేషియోని ఈ ఫోనుకు ఇస్తుంది.

క్విక్ టాప్ అప్

OPPO F11 ఒక మంచి 4020mAh బ్యాటరీతో వస్తుంది, ఇది మీరు ఎల్లప్పుడూ ఛార్జ్ కలిగి ఉండేలా చూస్తుంది. అయితే, బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు, పూర్తి సమయం వరకు తిరిగి ఛార్జ్  చేయాల్సిన సమయం కోసం మీరు వేచి ఉండాల్సిన అవసరంలేదు. ఈ OPPO F11 సంస్థ యొక్క VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ తో వస్తుంది, ఇది వేగవంతమైన ఛార్జ్ చేస్తుంది. ఈ కొత్త టెక్ ఫోన్ మునుపటి ఛార్జ్ కంటే 20 నిమిషాలు ముందుగా పూర్తి ఛార్జ్ చేరుకోవడానికి అనుమతిస్తుందని సంస్థ వాదనలు.

అంతేనా ఇంకా ఉంది

దాని సిబ్లింగ్ వలెనే, OPPO F11 కూడా ఒక మీడియా టెక్ హీలియో P70 ఆక్టా కోర్ చిప్సెట్ శక్తితో వస్తుంది. ఇది 4GB RAM మరియు 128GB అంతర్గత స్టోరేజితో అందిస్తుంది. అధనంగా, మీరు Android 9 Pie ఆధారితమైన, ColorOS 6.0 అందుకుంటారు.

మరొక విషయం చూడవచ్చు, OPPO F11 అనేక ముఖ్యమైన లక్షణాలు అందిస్తుంది, ముఖ్యంగా Rs.17,990 ధర విషయాన్నితెలుపుతుంది. అన్ని ఫీచర్ల  కలయికతో మరియు ఆకర్షణీయమైన ధర ట్యాగుకు ధన్యవాదాలు, OPPO F11 ఒక సబ్-20K స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న ఎవరికి ఒక మంచి ఎంపికను చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo