AC & కూలర్ల పైన బెస్ట్ డీల్స్ అందిస్తున్న పేటియం మాల్

HIGHLIGHTS

ఇది కేవలం పరిమితకాల అఫర్ కాబట్టి, ముందుగా ఎంచుకున్నవారికి మాత్రేమే దక్కించుకునే అవకాశముంటుంది.

AC & కూలర్ల పైన బెస్ట్ డీల్స్ అందిస్తున్న పేటియం మాల్

ఒక ఎండలు మండిపోతుంటే, మరొకపక్క AC లు మరియు కూలర్ల ధరలు కూడా మండిపోతున్నాయి. అయితే, పేటియం మాత్రం తన ఆఫర్లతో చల్లని కబురు తెచ్చింది. అనేకమైన బ్రాండ్స్ యొక్క కూలర్లు మరియు AC ల పైన మంచి డిస్ప్లే అందిస్తుండగా వాటిలో మంచి డీల్స్ ని ఒక జాబితాగా అందిస్తున్నాను. ఇది కేవలం పరిమితకాల అఫర్ కాబట్టి, ముందుగా ఎంచుకున్నవారికి మాత్రేమే దక్కించుకునే అవకాశముంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Voltas 1.5 Ton 3 Star Split AC  

ఈ 3 స్టార్  స్ప్లిట్ AC కాపర్ కాయిల్ తో వస్తుంది మరియు యాక్టివ్ కార్బన్ ఫైటర్ మరియు యాంటీ-బ్యాక్టీరియా ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఏసీ ధర రూ.40,990 రుపాయలుగా  ఉండగా పేటియం మాల్ దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 32,800 ధరతో  చెయ్యవచ్చు. అదనంగా, 4,500 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు No Cost EMI కూడా అందుబాటులో వుంది. ( LINK )

2. LG 1 Ton 3 Star Window Ac   

3 స్టార్ రేటింగ్ కలిగిన ఈ విండో ఏసీ కూడా కాపర్ కండెన్సర్ తో వస్తుంది. అధనంగా, యాంటీ-బ్యాక్టీరియా ఫిల్టర్లు కలిగి ఉంటుంది.  ఈ ఏసీ ధర రూ. 27,990 రుపాయలుగా  ఉండగా పేటియం మాల్ దీని పైన 13% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 24,222 ధరతో  చెయ్యవచ్చు. అదనంగా, 2,422 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు No Cost EMI కూడా అందుబాటులో వుంది. ( LINK )

3. Hitachi 1 Ton 3 Star Window AC

3 స్టార్ రేటింగ్ కలిగిన ఈ విండో ఏసీ కూడా కాపర్ కండెన్సర్ తో వస్తుంది. అధనంగా, స్లీప్ మోడ్, ఆటో రీస్టార్ట్ వంటి ఫిచర్లతో ఉంటుంది.  ఈ ఏసీ ధర రూ. 25,190 రుపాయలుగా  ఉండగా పేటియం మాల్ దీని పైన 12% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 22,088 ధరతో  చెయ్యవచ్చు. అదనంగా, 2,209 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు No Cost EMI కూడా అందుబాటులో వుంది. ( LINK )

4. Hindware Cp-161901hla 19 L Personal Cooler

ఒక్కరికి లేదా ఇద్దరికీ సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 19 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కొమ్బ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 8,990 రుపాయలుగా  ఉండగా పేటియం మాల్ దీని పైన 47% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 4,799 ధరతో  చెయ్యవచ్చు. అదనంగా, 480 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు . ( LINK )      

5. Koryo KAC30PCH 30 L Personal Air Cooler

ఒక్కరికి లేదా ఇద్దరికీ సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 30 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కొమ్బ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 11,990 రుపాయలుగా  ఉండగా పేటియం మాల్ దీని పైన 54% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 5,490 ధరతో  చెయ్యవచ్చు. అదనంగా, 549 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు . ( LINK )      

6. Singer Atlantic Senior 34 L Personal Cooler

ఒక్కరికి లేదా ఇద్దరికీ సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 34 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కొమ్బ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 7,990 రుపాయలుగా  ఉండగా పేటియం మాల్ దీని పైన 44% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 4,499 ధరతో  చెయ్యవచ్చు. అదనంగా, 549 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు . ( LINK

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo