అమేజాన్ – మి ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ : రూ.6,000 వరకు భారీ డిస్కౌంట్లు

HIGHLIGHTS

HDFC బ్యాంకు యొక్క 5% తక్షణ డిస్కౌంట్ ఇందులో కూడా అందుబాటులో వుంది.

అమేజాన్ – మి ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ : రూ.6,000 వరకు భారీ డిస్కౌంట్లు

మి ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ కేవలం mi.com నుండి మాత్రమే కాదు, అమేజాన్ ఇండియా ఫ్లాట్ఫారం పైన కూడా మొదలైంది. ఈ సేల్ కోసం అమేజాన్ ఇండియా తన వెబ్సైట్ లో ఒక ప్రత్యేక పేజీని కూడా సిద్ధం చేసింది. ఇందులో కొన్ని షావోమి స్మార్ట్ ఫోన్లా పైన గరిష్టంగా రూ.6,000 వరకు భారీ డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే,షావోమి మాదిరిగానే HDFC బ్యాంకు యొక్క 5% తక్షణ డిస్కౌంట్ ఇందులో కూడా అందుబాటులో వుంది. అలాగే, షావోమి యొక్క చాల ప్రొడక్స్ పైన భారీగానే డిస్కౌంట్లను అందిస్తోంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి 6A

ఒక 5.45 అంగుళాల HD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, 3000 mAh బ్యాటరీ మరియు డ్యూయల్ VoLTE కి సపోర్ట్ చేయగల ఈ రెడ్మి 6A స్మార్ట్ ఫోన్, వాస్తవానికి రూ.6,999 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 1,000 రుపాయల నుండి 1,500 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది.

రెడ్మి 6A  2GB + 16GB వేరియంట్ ముందస్తు ధర – రూ.6,999 దీనిపైనా అందించిన డిస్కౌంట్ 1,000 రూపాయలు. ప్రస్తుత అఫర్ ధర రూ.5,999.              

రెడ్మి 6A  3GB + 32GB వేరియంట్ ముందస్తు ధర – రూ.7,999 దీనిపైనా అందించిన డిస్కౌంట్ 1,500 రూపాయలు. ప్రస్తుత అఫర్ ధర రూ.6,499.        

రెడ్మి 6 ప్రో 

ఒక 5.84 అంగుళాల FHD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, 4000 mAh బ్యాటరీ మరియు డ్యూయల్ కెమేరా సెటప్పు గల ఈ రెడ్మి 6 ప్రో స్మార్ట్ ఫోన్, రూ.11,499 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 3,500 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది.

రెడ్మి 6 ప్రో  3GB + 32GB వేరియంట్ ముందస్తు ధర – రూ.11,499 దీనిపైనా అందించిన డిస్కౌంట్ 3,500 రూపాయలు. ప్రస్తుత అఫర్ ధర రూ.7,999.             

రెడ్మి 6 ప్రో  4GB + 64GB వేరియంట్ ముందస్తు ధర – రూ.13,499 దీనిపైనా అందించిన డిస్కౌంట్ 3,500 రూపాయలు.  ప్రస్తుత అఫర్ ధర రూ.9,499.    

Mi A2

ఒక 5.99 అంగుళాల FHD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు బెస్ట్ డ్యూయల్ కెమేరా సెటప్పు గల ఈ Mi A2 స్మార్ట్ ఫోన్, రూ.17,499 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 5,500 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది.

Mi A2  4GB + 64GB వేరియంట్ ముందస్తు ధర – రూ.17,499 దీనిపైన అందించిన డిస్కౌంట్ 5,500 రూపాయలు.  ప్రస్తుత అఫర్ ధర రూ.11,999.             

Mi A2  6GB + 128GB వేరియంట్ ముందస్తు ధర – రూ.20,500 దీనిపైన అందించిన డిస్కౌంట్ 5,500 రూపాయలు.  ప్రస్తుత అఫర్ ధర రూ.15,999.

రెడ్మి Y2

ఒక 5.99 అంగుళాల HD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఫేస్ అన్లాక్ ఫిచారు గల ఈ రెడ్మి Y2 స్మార్ట్ ఫోన్, రూ.10,499 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 3,500 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది.

రెడ్మి Y2  3GB + 32GB వేరియంట్ ముందస్తు ధర – రూ.10,499 దీనిపైన అందించిన డిస్కౌంట్ 3,500 రూపాయలు. ప్రస్తుత అఫర్ ధర రూ.7,999.             

రెడ్మి Y2  4GB + 648GB వేరియంట్ ముందస్తు ధర – రూ.13,499 దీనిపైన అందించిన డిస్కౌంట్ 3,500 రూపాయలు.  ప్రస్తుత అఫర్ ధర రూ.7,999.

షావోమి రెడ్మి నోట్ 5 ప్రో

ఒక 5.99 అంగుళాల FHD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు షావోమి యొక్క ఆల్ టైం బెస్ట్ సెల్లింగ్ ఫోన్ గా పేరుతెచ్చుకున్న ఈ డ్మి నోట్ 5 ప్రో స్మార్ట్ ఫోన్, రూ.15,999 ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 6,000 వరకు డిస్కౌంట్ అందించి ఈ సేల్ ద్వారా అమ్మకాలను జరపనుంది.

డ్మి నోట్ 5 ప్రో  4GB + 64GB వేరియంట్ ముందస్తు ధర – రూ.15,499 దీనిపైన అందించిన డిస్కౌంట్ 6,000 రూపాయలు.  ప్రస్తుత అఫర్ ధర రూ.10,999.             

డ్మి నోట్ 5 ప్రో  6GB + 648GB వేరియంట్ ముందస్తు ధర – రూ.17,499 దీనిపైన అందించిన డిస్కౌంట్ 6,000 రూపాయలు.  ప్రస్తుత అఫర్ ధర రూ.11,999.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo