అమేజాన్ పండుగ సేల్ లో స్మార్ట్ ఫోన్ల పైన బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది అమేజాన్

HIGHLIGHTS

ఈ ఆఫర్లను అందుకోవదానికి ఈ రోజే ఆఖరి రోజు, నేటితో ఈ సేల్ ముగియనుంది.

అమేజాన్ పండుగ సేల్ లో స్మార్ట్ ఫోన్ల పైన బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది అమేజాన్

అమేజాన్ పండుగ చివరి రోజు సేల్ నుండి మంచి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అమేజాన్ ఇచ్చే డిస్కౌంట్ మాత్రమే కాకుండా SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అధనపు డిస్కౌంట్ కూడా పొందేవీలుంది. ఈ జాబితాలో వున్న ఫోన్లను అమేజాన్ ప్రతేకంగా, ఈ సేల్ ఆఫర్లో కొనుగోలుచేయడం ద్వారా వోడాఫోన్ & ఐడియా యొక్క 360 GB డేటాని కూడా పొందే అవకాశం వుంది.  ఈ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్లను సూచించిన దగ్గర క్లిక్ చేయడంతో  ఇక్కడ నుండే కొనవచ్చు.      

Digit.in Survey
✅ Thank you for completing the survey!

RealMe 1 (Solar Red, 4GB RAM, 64GB Storage)

ఈ రియల్మి  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 12,990 గా ఉండగా,  ఈ సేల్ ద్వారా  Rs.12,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ద్వారా మీకు ఈ ఫోన్ పైన 2,000 రూపాయల డిస్కౌంట్  దొరుకుతుంది. SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi Y2 (Gold, 4GB RAM, 64GB Storage)

ఈ షావోమి బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs.13,499 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 10,999 ధరతో కొనవచ్చు. మీకు ఈ ఫోన్ పైన 2,500 రూపాయల డిస్కౌంట్  దొరుకుతుంది.  SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Honor Play (Navy Blue, 4GB RAM, 64GB Storage)

ఈ హువావే  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 21,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.18,999 ధరతో కొనవచ్చు.  మీకు ఈ ఫోన్ పైన 3,000 రూపాయల డిస్కౌంట్  దొరుకుతుంది మరియు SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Huawei Nova 3i (Black, 4GB RAM, 128GB Storage)

ఈ హువావే  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 23,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.17,990 ధరతో కొనవచ్చు  మరియు మీకు 6,009 రూపాయల డిస్కౌంట్ ఈ ఫోన్ పైన దొరుకుతుంది. SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Mi A2 (Black, 4GB RAM, 64GB Storage)

ఈ షావోమి మి బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 17,499 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.14,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 2,500 రూపాయల డిస్కౌంట్ ఈ ఫోన్ పైన దొరుకుతుంది. SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung Galaxy Note 8 (Maple Gold, 6GB RAM, 64GB Storage)

ఈ శామ్సంగ్ బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 74,690 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs . 43,990 ధరతో కొనవచ్చు  మరియు మీకు 30,700 రూపాయల డిస్కౌంట్ ఈ ఫోన్ పైన దొరుకుతుంది.  SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Vivo V9 Pro (Black, 6GB RAM, Snapdragon 660AIE)

ఈ వివో బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 19,990 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.17,990 ధరతో కొనవచ్చు  మరియు మీకు 2,000 రూపాయల డిస్కౌంట్ ఈ ఫోన్ పైన దొరుకుతుంది.  SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Huawei P20 Lite (Black, 4GB RAM, 64GB Storage)

ఈ హువావే  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 22,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.15,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 7,000 రూపాయల డిస్కౌంట్ ఈ ఫోన్ పైన దొరుకుతుంది.  SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 Pro (Black, 3GB RAM, 32GB Storage)

ఈ షావోమి  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 11,499 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.10,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 500 రూపాయల డిస్కౌంట్ ఈ ఫోన్ పైన దొరుకుతుంది.  SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung Galaxy A8+ (Black, 6GB RAM, 64GB Storage)

ఈ శామ్సంగ్  బ్రాండ్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 41,990 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 23,990 ధరతో కొనవచ్చు  మరియు మీకు 17,910 రూపాయల డిస్కౌంట్ ఈ ఫోన్ పైన దొరుకుతుంది. SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 7C (Blue, 3GB RAM, 32GB Storage)

ఈ హానర్  ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 12,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs . 8,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 4000 రూపాయల డిస్కౌంట్ ఈ ఫోన్ పైన దొరుకుతుంది. ఇక్కడ నుండి కొనండి.  SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో 10% అదనపు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ EMI సౌలభ్యంకూడా ఈ ఫోన్ తో అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక :ఆన్లైన్ ప్లాట్ఫారాల పైన ధరలో మరియు ఆఫర్లతో మార్పులు సంభవించవచ్చు.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo