ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ మిగతా పోటీ దారులను తట్టు కొనేందుకు గట్టి ప్రయత్నమే చేస్తుంది .
Survey✅ Thank you for completing the survey!
అందుకే సరికొత్త ప్లాన్స్ తో జనాన్ని అట్రాక్ట్ చేసే పనిలో పడింది . దానిలో భాగం గానే ఎవరైతే తన ప్రీ పైడ్ యూజర్స్ వున్నారో వారందరికీ చక్కగా ఉపయోగించుకునే విధముగా BSNL మంచి ఆఫర్ను ప్రకటించింది.
రూ.1099 రూ రీఛార్జ్ చేసుకోవటం ద్వారా ప్రీపెయిడ్ యూజర్స్ కి దాదాపు దీనిలో ఎటువంటి డేటా లిమిట్ లేకుండా 30 డేస్ వాలిడిటీ తో అపరిమిత డేటా ను పొందవచ్చు .
15000 mAh గల పవర్ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం ₹499 లో ….!!! Hurry Up ..!!!