మిడ్ రేంజ్ ప్రైస్ లో భారీ ఫీచర్స్ తో అమేజింగ్ స్మార్ట్ ఫోన్ సేల్స్ మొదలు…..!!!

మిడ్ రేంజ్  ప్రైస్ లో భారీ ఫీచర్స్ తో అమేజింగ్ స్మార్ట్ ఫోన్ సేల్స్ మొదలు…..!!!

 LG  తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్  Q6  ను లాంచ్ చేసింది . ఈ ఫోన్ ఇప్పుడు  Amazon India  లో అందుబాటులో కలదు .  మరియు   దీని ధర  Rs 14,999 .  ఈ హ్యాండ్ సెట్  7000  సిరీస్ అల్యూమినియం  ద్వారా తయారు చేయబడింది .  మరియుఇది  MIL-STD-810G  తో వస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ లో  5.5  ఇంచెస్ ఫుల్ HD  డిస్ప్లే కలదు . 2160 x 1080  పిక్సల్స్ రిజల్యూషన్  తో వస్తుంది .  దీని డిస్ప్లే  18:9  రేషియో ను ఆఫర్ చేస్తుంది .  మరియు ఈ స్మార్ట్ ఫోన్  78%  స్క్రీన్ టు -బాడీ రేషియో ను ఆఫర్ చేస్తుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG Q6  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  435  చిప్సెట్ , 3GB RAM  కలిగి వుంది , 32GB  స్టోరేజ్ మరియుఈ స్టోరేజ్ ని మైక్రో  SD  కార్డ్  ద్వారా  256GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . Q6  స్మార్ట్ ఫోన్ లో   ఆటో ఫోకస్ తో పాటుగా  13MP  రేర్ షూటర్ అండ్  LED  ఫ్లాష్ కలదు.   సెల్ఫీ కోసం 5MP  ఫ్రంట్ కెమెరా గలదు .   దీనితో 100  డిగ్రీ వైడ్ యాంగిల్ వరకు   సెల్ఫీ తీసుకోవచ్చు .  కనెక్టివిటీ కోసం , LG Q6, WiFi 802.11 b/g/n, WiFi  డైరెక్ట్ ,  బ్లూటూత్  4.2  తో  A2DP, GPS  తో A-GPS, NFC  మరియు  USB  టైప్ సి పోర్ట్ సపోర్ట్ చేస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్ లో 3000mAh  బ్యాటరీ  గలదు మరియు   ఈ ఫోన్ ఆస్ట్రో బ్లాక్ ,  ఐస్ ప్లాటినం మరియు  టెరా  గోల్డ్ వేరియంట్స్ లో అవైలబుల్ గా  వుంది . 

భారీ డిస్కౌంట్స్ తో ఈ లాప్టాప్ మీ సొంతం….!!! ఇదొక్కటే కాదు ఇంకా మరెన్నో….!!!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo