ఆపిల్ ఐ ఫోన్ 15 వేలకే
అన్ లైన్ లో మీకు లభ్యమవుతుంది. ఫీచర్స్ ఇలా ఉన్నాయి
ఆపిల్ ఐ ఫోన్ అంటే అందరికీ ఇష్టం . అటువంటి వారి కోసం ఆపిల్ ఇప్పుడు డిస్కౌంట్ తో ఐఫోన్ 5ఎస్ ని తీసుకొచ్చింది. రూ. 18 వేల విలువ గల ఈ ఫోన్ ను రూ. 3 వేలు తగ్గించి రూ. 15 వేలకే వినియోగదారులకు అందిస్తోంది. అన్ లైన్ లో మీకు లభ్యమవుతుంది. ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
Survey4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ డిస్ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 640x 1136పిక్సల్స్, 326 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఓలియోఫోబిక్ కోటింగ్ వంటి ప్రత్యేకతలు ఈ డిస్ప్లేకు ఉన్నాయి.1.3గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన సైక్లోన్ ప్రాసెసర్ అలానే పవర్ వీఆర్ సీ6430 క్వాడ్‌కోర్ గ్రాఫిక్ ప్రాసెసర్లు ఉంటాయి. 1జీబి ర్యామ్.8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, టచ్ ఫోకస్, ఫేస్/స్మైల్ డిటెక్షన్, పానోరమా, హెచ్డీఆర్) 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఫేస్ డిటెక్షన్, ఫేస్‌టైమ్ ఓవర్ వై-ఫై),
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile