LeEco కొత్త అప్ గ్రేడ్ ఫోన్, Le 2S లో 8GB ర్యామ్
By
Shrey Pacheco |
Updated on 12-Aug-2016
LeEco మరో అప్ గ్రేడ్ స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. దీని పేరు Le 2S, Le2 కు అప్ గ్రేడ్ మోడల్.
Survey✅ Thank you for completing the survey!
ఈ ఫోన్ పై వినిపిస్తున్న రూమర్ నిజమైతే స్మార్ట్ ఫోన్ రంగంలో LeEco కంపెని అతి పెద్ద మార్పుకు కారణం అయినట్లే. Le 2S లో 8GB ర్యామ్ అని రిపోర్ట్స్.
ఇంకా GizChina లో పోస్ట్ అయిన ఇమేజెస్ ప్రకారం, దీనిలో స్నాప్ డ్రాగన్ 821 SoC ప్రొసెసర్, వైట్ బెజేల్స్ డిస్ప్లే ఉండనున్నాయి అని తెలుస్తుంది.
ఇంకా LeEco నెక్స్ట్ ఫోన్ డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది అని తెలుస్తుంది.
Main Image credit: GizChina