Home » News » Mobile Phones » Xiaomi నుండి కొత్త స్మార్ట్ ఫోన్: కంపెని ఫోన్ యొక్క teaser ఇమేజ్ ను పోస్ట్ చేసింది
Xiaomi నుండి కొత్త స్మార్ట్ ఫోన్: కంపెని ఫోన్ యొక్క teaser ఇమేజ్ ను పోస్ట్ చేసింది
By
Shrey Pacheco |
Updated on 25-Apr-2016
Xiaomi Mi Max అనే కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేయనుంది. కంపెని స్వయంగా ఈ మోడల్ పై ఒక teaser ను కంపెని ఫోరం లో పోస్ట్ చేసింది కూడా.
Survey✅ Thank you for completing the survey!
పోస్ట్ చేసిన ఇమేజ్ ద్వారా తెలిసిన విషయాలు.. ఫోన్ పాకెట్ లో పట్టేంత కాంపాక్ట్ డిజైన్ తో రానుంది. పోస్ట్ లో కంపెని తెలిపిన మరొక విషయం ఫోన్ ఫ్రంట్ సైడ్ ఎక్కడా Mi లోగో ఉండదు.
స్పెక్స్ విషయాలు మాత్రం ఇంకా ఏమీ వెల్లడి కాలేదు. అయితే ఆల్రెడీ ఈ ఫోన్ యొక్క ఇమేజెస్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. వాటి ఇన్ఫర్మేషన్ ప్రకారం..
ఫోన్ 6.4 QHD in డిస్ప్లే తో ఉంటుంది. అంటే పెద్ద సైజ్ స్క్రీన్ ఉన్న పాకెట్ లో పట్టే విధంగా బాడీ ను కంపాక్ట్ గా మినిమల్ బెజేల్స్ తో అందించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది కంపెని..
Weibo లోని పోస్ట్ ప్రకారం Xiaomi Mi Max ను May 10 న చైనా లో రిలీజ్ చేయనుంది.
