Home » News » Mobile Phones » అతి తక్కువ ప్రైస్ లో 3,999రూ లకు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో లేటెస్ట్ OS స్మార్ట్ ఫోన్ లాంచ్
అతి తక్కువ ప్రైస్ లో 3,999రూ లకు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో లేటెస్ట్ OS స్మార్ట్ ఫోన్ లాంచ్
By
Shrey Pacheco |
Updated on 21-Apr-2016
మైక్రో మాక్స్ నుండి ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 os తో తక్కువ బడ్జెట్ లో కొత్త మోడల్ రిలీజ్ అయ్యింది. మొబైల్ పేరు కాన్వాస్ స్పార్క్ 2 ప్లస్.
Survey✅ Thank you for completing the survey!
దిని ప్రైస్ 3,999 రూ. ఇంత తక్కువ ప్రైస్ కు ఆండ్రాయిడ్ M os తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే. ఏప్రిల్ 22 నుండి స్నాప్ డీల్ లో సేల్స్ స్టార్ట్ అవనున్నాయి.
స్పెక్స్ పరంగా 5 in FWVGA డిస్ప్లే , 1.3GHz క్వాడ్ కోర్ SoC, 1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్, 2000 mah బ్యాటరీ, 5MP రేర్ కెమెరా with LED ఫ్లాష్.
2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 3G ఇంటర్నెట్, 10 రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ తో ఫోన్ గ్రే, champagne గోల్డ్ అండ్ copper గోల్డ్ కలర్స్ లో లభ్యమవుతుంది.